38 C
India
Saturday, June 6, 2026
More

    టు పీస్ బికినీలో రెచ్చిపోయిన ప్రగ్యా జైస్వాల్

    Date:

    టు పీస్ బికినీలో రెచ్చిపోయిన ప్రగ్యా జైస్వాల్
    టు పీస్ బికినీలో రెచ్చిపోయిన ప్రగ్యా జైస్వాల్

    హాట్ భామ ప్రగ్యా జైస్వాల్ టు పీస్ బికినీలో రెచ్చిపోయింది. తాజాగా టు పీస్ బికినీ లో వీరంగం వేసింది ప్రగ్యా జైస్వాల్. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రగ్యా జైస్వాల్ ఇంతకుముందు కాస్త పద్దతిగా ఉండేది కానీ ఇటీవల కాలంలో ఈ భామ రెచ్చిపోతోంది. అందాలను ప్రదర్శిస్తూ అంగాంగ ప్రదర్శన చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది.

    కంచె చిత్రంతో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామకు ఆ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే మంచి పేరు అయితే వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో ఛాన్స్ లు దక్కలేదు. కట్ చేస్తే నందమూరి బాలకృష్ణ సరసన అఖండ చిత్రంలో గోల్డెన్ ఛాన్స్ లభించింది. అఖండ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే అంత పెద్ద హిట్ అయినప్పటికీ ఈ భామకు ప్రయోజనం లేకుండాపోయింది పాపం.

    పెద్దగా అవకాశాలు లభించడం లేదు దాంతో ఇలా అందాల జాతరకు దిగుతోంది. నేను స్కిన్ షోకు రెడీ అని చెప్పకనే చెబుతోంది. ఇలాంటి ఫోటోలతో దర్శక నిర్మాతలకు సవాల్ విసురుతోంది. అయితే ప్రగ్యా ఎంతగా చూపించడానికి రెడీ అంటున్నా హీరోలు దర్శక నిర్మాతలు మాత్రం అంతగా స్పందించడం లేదు ఎందుకో పాపం . 

     

    View this post on Instagram

     

    A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ నయా లుక్.. కుర్రకారు ఫిదా

    Pragya Jaiswal : తెలుగులో ప్రగ్యా జైస్వాల్ అఖండ సినిమాతో ఫేమస్...

    Pragya Jaiswal : ప్రగ్యా బర్త్ డే పార్టీలో రకుల్, మంచు లక్ష్మి.. ఫొటోస్ వైరల్

    Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ పుట్టిన రోజు సంబురాల్లో రకుల్...

    Pragya Jaiswal : వైబ్రెంట్ ఆరెంజ్ స్విమ్‌సూట్‌లో ప్రగ్యా జైస్వాల్ హాట్ లుక్స్

    Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ అంటే తెలుగు వారికి టక్కున...

    Pragya Jaiswal Stunning Looks : హాట్ బికినీలో ప్రగ్యా గ్లామర్ షో.. ఉఫ్.. సోషల్ మీడియానే వేడెక్కించేలా..

    Pragya Jaiswal Stunning Looks : యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ లలో...