Pragyajaiswal అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ రోజు రోజుకూ బట్టల సైజులు తగ్గించేస్తోంది. తన ఘాటైన అందాలతో సోషల్ మీడియాను కాల్చేస్తోంది. తప్పదు మరి. ఎందుకంటే ఆమె చేతిలో ఇప్పుడు పెద్దగా ఛాన్సులు లేవు. అందుకే ఇలాంటి అందాలను చూపించి కుర్రాళ్లకు హార్ట్ బీట్ పెంచుతోంది ఈ లేడీ.
వరుణ్ తేజ్ నటించిన కంచె సినిమాతో ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అనుకున్న దానికంటే పెద్ద హిట్ అయింది. ప్రగ్యాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ ఏం లాభం.. స్టార్ హీరోయిన్ కు కావాల్సినంత అందం, అభినయం ఈ రెండూ ఉన్నా సరే ప్రగ్యాకు పెద్దగా కలిసి రాలేదు.
స్టార్ హీరోలు సినిమాలు ఇస్తారేమో అనుకుంటే.. యావరేజ్ హీరోలు కూడా పట్టించుకోలేదు. వచ్చిన ఛాన్సును మిస్ చేసుకోకుండా ఆమె నటించింది. చేసిన చిన్న సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. దాంతో ఆమె కొన్ని రోజులు కోలీవుడ్ లో కూడా సినిమాలు చేసింది. అక్కడే సినిమాలు చేస్తుండగా.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది.
ఇది పెద్ద హిట్ అయినా సరే ఆమెకు మాత్రం అవకాశాలు రావట్లేదు. దాంతో నిత్యం వెకేషన్లకు వెళ్తూ అందాలు ఆరబోస్తోంది. తాజాగా మరోసారి ఈవెంట్ లో రెచ్చిపోయింది. ఇందులో పొట్టి ఫ్రాక్ లో తన ఎద అందాలు, థైస్ కనిపించేలా ఎక్స్ పోజింగ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి. ఇంతగా ఆరబోస్తున్నందుకు అయినా ఆమెకు ఏమైనా ఛాన్సులు వస్తాయో లేదో చూడాలి.