36.9 C
India
Tuesday, April 21, 2026
More

    ప్రభాస్ తో మళ్లీ ప్రశాంత్ నీల్… ఓ పౌరాణికం..!

    Date:

    Prashant Neil again with Prabhas... oh myth..!
    Prashant Neil again with Prabhas… oh myth..!

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్‌లో ‘సలార్’ ఒకటి. ఈ సినిమాను ప్రశాంత్ నీల్.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. దీంతో ప్రశాంత్ నీల్ తమ హీరోని ఎలా చూపించబోతున్నాడనే ఎగ్జైట్మెంట్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేలా చేస్తోంది. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం.. ఇప్పటికే సలార్ టీజర్‌ను కట్ చేసి పెట్టారట. వీలైతే సమ్మర్‌లో రిలీజ్ ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.

    ఇప్పటికే సలార్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి మరో మరో ఫెంటాస్టిక్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబోలో మరో మూవీ రాబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు పుల్ కిక్కిచ్చే న్యూస్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. త్వరలో ప్రభాస్ నీల్ కాంబోలో ఓ పౌరాణిక సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కాంబోలో రాబోతున్న మూవీ రావణం అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

    ప్రజెంట్ ప్రశాంత్ సలార్ మూవీలో బిజీగా ఉన్నాడు. తర్వాత ఎన్టీయార్ తో ఒక సినిమా చేయనున్నాడు. ఆ సినిమా పూర్తి అవ్వగానే ఆయన KGF చాప్టర్ 3 కి షిఫ్ట్ అవుతాడు..ఈ రెండు సినిమాలు పూర్తి అయినా తర్వాతనే ప్రభాస్ తో తీసే పౌరాణికం మొదలవుతుందట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని…. చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వార్త విన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas : ప్రభాస్ కోసం సుకుమార్ రాసుకున్న కథ ఎందుకు సినిమాగా చేయలేకపోయింది?

    Prabhas : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుకుమార్‌కి ఉన్న గుర్తింపు మరే...

    Prabhas : హైదరాబాద్ వ్యాపారవేత్త కుమార్తెను వివాహం చేసుకోబోతున్న ప్రభాస్

    Prabhas Marriage : 45 ఏళ్ల వయస్సులో ఉన్న ప్రభాస్ టాలీవుడ్‌లో మోస్ట్...

    Prabhas : వేల సంబంధాలు వచ్చినా ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం?

    Prabhas : ప్రభాస్ పెళ్లి గురించి ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త...

    Prabhas : ఈ ఊరు పేరు ‘ప్రభాస్’

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరుపై ఓ ఊరుందనే విషయం...