అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న చిత్రం పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. పుష్ప చిత్రంలో డైలాగ్స్ ఎంత పవర్ ఫుల్ గా ఉన్మాయో అంతకంటే రెట్టింపుగా పుష్ప 2 లో ఉన్నాయి. తాజాగా పుష్ప 2 చిత్రం నుండి డైలాగ్ లీకయ్యింది. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటో తెలుసా…… ఎలా ఉందో తెలుసా…….
అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేసాయంటే పులి వచ్చిందని అర్థం.
అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే …….. పుష్ప రాజ్ వచ్చాడని అర్థం.
ఈ డైలాగ్ పుష్ప చిత్రం లోనిదేనట. పవర్ ఫుల్ గా ఉంది డైలాగ్….. ఇక ఈ డైలాగ్ చిత్తూరు యాసలో అల్లు అర్జున్ చెబితే డైనమైట్ లా పేలడం ఖాయం.