36.9 C
India
Tuesday, April 21, 2026
More

    పుష్పరాజ్‌ ఏం చేస్తున్నాడంటే..!

    Date:

     

    Pushpa 2 roaring fights
    Pushpa 2 roaring fights

    పుష్ప ఎక్కడ? అంటూ.. మూడు నిమిషాల వీడియోతో అంచనాలన్నీ తారుమారు చేశాడు సుకుమార్. ముఖ్యంగా వీడియో కంటే బన్నీ అమ్మవారి లుక్ మాస్ ఆడియెన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. పుష్ప2 వీడియో యూట్యూబ్‌ని షేక్ చేస్తుండటంతో బన్నీ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప దుమ్ముదులిపేయడంతో పార్ట్ 2 ను అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట లెక్కల మాస్టర్. అయితే ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది,.

    ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. రీసెంట్ గా పుష్పరాజ్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన స్పెషల్ సెట్‌లో సందడి చేస్తున్నాడు. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాక పుష్పరాజ్‌ శత్రువులను ఇరగదీస్తున్నాడట. అల్లు అర్జున్‌, విదేశీ ఫైటర్ల మధ్య భారీ యాక్షన్‌ సన్నివేశాలను నెక్ట్స్ లెవల్ లో ఉండేలా చిత్రీకరిస్తున్నాడట సుకుమార్‌. మరో నాలుగు రోజులపాటు జరిగే షూటింగ్ లో టోటల్ గా యాక్షన్ సీన్లపైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఎడిసోడ్ సినిమాలో హైలెట్ గా నిలవనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

    ఇదిలా ఉంటే.. మొదటి భాగంతో కంపేర్‌ చేస్తే ఈ చిత్రం చాలా డిఫరెంట్‌గా ఉండబోతోందని యూనిట్‌ చెబుతోంది. పార్ట్‌ వన్‌లో ఎర్ర చందనం లోకల్ స్మగ్లింగ్ చూపించిన సుక్కు.. పార్ట్‌ టులో ఇంటర్నేషనల్ స్థాయిలో చూపించబోతున్నాడు. అందుకే పుష్పరాజ్ రూలింగ్ పలు దేశాల్లో ఉండనున్నట్లు తెలుస్తోంది. పైగా వీడియోలో డ్రాగన్ సింబల్ కూడా చూపించడంతో బన్నీ స్మగ్లింగ్ కార్యకలాపాలు విదేశాల్లోనే ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. పుష్ప2 వీడియోకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి పుష్పగాడు రూల్ చేయడానికి యాక్షన్ లోకి దిగడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Allu Arjun : సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని తిరస్కరించిన అల్లు అర్జున్..కారణం ఏమిటంటే!

    Allu Arjun : హైదరాబాద్ చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025...

    Allu Arjun : అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో కనిపించనున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్…

    Allu Arjun : అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న పాన్...

    Allu Arjun : అల్లు అర్జున్ సినిమాలో హాట్ బ్యూటీ

    Allu Arjun Heroine : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా ‘సీతారామం’తో...

    Pushpa 2 : ఇదేమి ట్విస్ట్ : ‘పుష్ప 2’ మొత్తం మాయేనా..? సంచలనం రేపుతున్న వీడియో!

    Pushpa 2 : పుష్ప 2' సినిమాకు సంబంధించిన తాజాగా విడుదలైన VFX...