33.9 C
India
Friday, March 29, 2024
More

    అల్లు అర్జున్ పుట్టిన రోజున పుష్ప -2 టీజర్

    Date:

    Pushpa-2 Teaser on Allu Arjun's Birthday
    Pushpa-2 Teaser on Allu Arjun’s Birthday

    తన స్టైలిష్ ఫెర్ఫార్మెన్స్ తో ఐకాన్ స్టార్ గా ఘనత కెక్కిన బన్నీ పుట్టినరోజు వేడుకలను పాన్ ఇండియా రేంజ్ లో బన్నీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. సోషల్ మీడియాలో మోత మోగించేందుకు అల్లు ఆర్మీ రెడీ అవుతుంది. బర్త్ డే వేడుకలు దగ్గర పడుతుండటంతో… అదిరిపోయే రేంజ్ లో వేడుకలు జరుపుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇదిలా ఉంటే.. ప్రజెంట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప2.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సుకుమార్ ఈ సినిమాను భారీగా తెరకెక్కిస్తున్నాడు. అందుకే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే వెయ్యి కోట్ల బిజినెస్ ప్రపోజల్ ఉందనే టాక్ నడుస్తోంది. దాన్ని రీచ్ అవడమే కాదు.. ఇంకా అంచనాలు పెంచేసేలా ప్లాన్ చేస్తున్నాడు సుక్కు.

    ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా.. ఏకంగా మూడు నిమిషాల టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ అప్టేడ్స్ ఇవ్వబోతున్నారట. బన్నీ పుట్టిన రోజుకి ఒకరోజు ముందే పుష్ప2 ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారట. ఇక బన్నీకి బర్త్ డే విష్ చేస్తూ టీజర్ రిలీజ్ చేయనున్నారట. అలాగే రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. దీంతో ఈ విషయం తెలిసిన బన్నీ ఫ్యాన్స్ గాల్లో తెలిపోతున్నారు. ఇదికదా అసలు సిసలైన సర్ ప్రైజులు అంటూ ఖుసి అవుతున్నారు.

    ఇదిలా ఉంటే.. బన్నీ బర్త్ డేకి థియేటర్లో పండగ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు అల్లు ఫ్యాన్స్. ఈ మధ్య స్టార్ హీరోల ఫ్యాన్స్ రీ రిలీజ్ సినిమాలతో రచ్చ చేస్తున్నారు. రీసెంట్‌గా రామ్ చరణ్ బర్త్ డే కానుకగా ఆరెంజ్ మూవీని రీ రిలీజ్ చేశారు. ఇప్పుడు బన్నీ బర్త్ డేకి దేశముదురు రీరిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా.. ఈసారి బన్నీ బర్త్ డే సెలబ్రేషన్స్ ఓ రేంజ్‌లో జరగబోతున్నట్లు అర్థమవుతోంది.

    Share post:

    More like this
    Related

    Election King : 238సార్లు ఓడినా.. మళ్ళీ పోటీ కి సిద్ధం అయిన.. ఓ నాయకుడు..! 

    Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన...

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Allu Arjun : మహేష్ బాబు రికార్డును బద్దలు కొట్టిన అల్లు అర్జున్..

    Allu Arjun : అల్లు అర్జున్ మంచి జోరు మీద ఉన్నారు....

    Allu Arjun : ఖైరతాబాద్ లోని ఆర్టీవో కార్యాలయానికి వచ్చిన అల్లు అర్జున్..

    Allu Arjun : ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ హైదరాబాదు...

    #RC16 : #RC16 కాంబో చూసి సుకుమార్ షాక్.. బుచ్చిబాబుది సాహసమే అన్న దర్శకుడు

    #RC16 : 80sలో క్రేజీ కాంబోలో ఒకటి చిరంజీవి-శ్రీదేవి. వీరి కాంబోలో...

    Pushpa 2 : పుష్ప 2 లో రస్మిక లుక్ లీక్..

    Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్...