29.7 C
India
Monday, October 7, 2024
More

    ఆర్ నారాయణ మూర్తి యూనివర్సిటీ మూవీ టైటిల్ లోగో ను ఆవిష్కరించిన పద్మశ్రీ బ్రహ్మానందం

    Date:

     

    R Narayana Murthy University movie title logo unveiled by Padma Shri Brahmanandam
    R Narayana Murthy University movie title logo unveiled by Padma Shri Brahmanandam

    శ్రీ ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ…గత 40 సంవత్సరాలుగా సినిమాలు తిస్తున్నాను. యూనివర్సిటీ అనే ఈ సినిమా 30 వ సినిమా నాది…ఒక జ్ఞాని, ఒక ప్రొఫెసర్ అయిన బ్రహ్మానందం గారు ఈ ప్రెస్ మీట్ కు రావాలని విజ్ఞప్తి చేసాను వచ్చారు సంతోషం గా ఉంది. ఎడ్యుకేషన్ మీద ఈ సినిమా తీసాను.విజయనగరం పార్లకిమిడి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ తీసాను. అక్కడ నాకు సహకరించిన మంత్రి బొత్స సత్యన్నారాయణ గారికి మిగతా వారికి నా ధన్యవాదములు..వైజాగ్ సత్యానంద్ మాస్టర్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న స్టూడెంట్స్ ఈ సినిమాలో నటించారు.

    భారతదేశంలో విద్య వ్యవస్థ వైద్య సంస్థ లు రెండు సేవా రంగాలు అని రాజ్యాంగం చెపుతుంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు ఈ రెండు రంగాలను ప్రవేట్ పరంగా కాకుండా ప్రభుత్వమే నిర్వహించేలా ఉండాలి. విద్యార్థులు జాతి సంపద వారిని కుల మాత భేదం లేకుండా ప్రోత్సహించాలి. విద్య ఇప్పుడు ప్రేవేట్ పరం అయిపోతుంది. భారత దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల తో తీసాను. ప్రధాని నరేంద్రమోడీ గారు..సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేట్ పరం చేయకుండా మీరిచ్చిన హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

    శ్రీ బ్రహ్మానందం గారు మాట్లాడుతూ: ఆర్ నారాయణమూర్తి గత 35 సంవత్సరాల అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పటికి అలానే వున్నాడు. స్నేహాచిత్ర పిక్చర్స్ బ్యానర్ పెట్టి ఎన్నో అద్భుత మైన సినిమాలు నిర్మించారు. ఎప్పుడు సినిమా సినిమా నే ప్రాణం ఆయనకి . కళా దర్శకుకు వున్నారు వ్యాపారాత్మక దర్శకులు వున్నారు కానీ ప్రజా దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి ఒక్కడే. చలన చిత్రం అనే సముద్రం వంక అందరూ చూస్తే ఆ సముద్రం చూసే వ్యక్తి ఆర్ నారాయణ మూర్తి. అరుదైన వ్యక్తి ఆర్ నారాయణ మూర్తి. నారాయణ మూర్తి కి తెలిసింది సినిమానే. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పాటు పడే వ్యక్తి. ఆర్ నారాయణ మూర్తి తో వచ్చిన వాళ్ళు అందరూ ఎలా ఉన్నారో నారాయణ మూర్తి ఎలా ఉన్నారో నాకు తెలుసు. ఆర్ నారాయణ మూర్తి మంచి హ్యూమన్ బీయింగ్.

    మల్లెపువ్వు కాదు రోజా పువ్వు కాదు ఆయన ఒక గడ్డి పువ్వు..విద్య బ్యాక్ డ్రాప్ లో యూనివర్సిటీ సినిమా తీశారు. అప్పటి లోఉన్న చదువు ఇప్పుడు లేదు.అప్పుడున్న గౌరవం ఇప్పుడు లేదు. ఇప్పటి గురు శిష్యుల సంబంధం ఏ బార్ లోనో ఎక్కడో చూడవచ్చు. ఇపుడు చదువు కొనే రోజులొచ్చాయి. కొన్ని యూనివర్సిటీలు విద్యను వ్యాపారంగా మార్చేసాయి. ఎడ్యుకేషన్ మాఫియా కధాంసాంతో నారాయణ మూర్తి తీశారు. ప్రేక్షకులకు నా అభిమానులకీ చెప్పేది ఏమిటంటే..ఆర్ నారాయణ మూర్తి తీసిన యూనివర్సిటీ సినిమా అందరూ తప్పకుండా చూడండి.విద్య వ్యవస్థ లోపాలు తెలుసుకోవాలి అంటే ఈ సినిమా చూడండి అని అన్నారు.

    Share post:

    More like this
    Related

    Riverfront Projects : లక్షన్నర కోట్లు నీటి పాటు.. దేశంలో రివర్‌ ఫ్రంట్‌ బడా ప్రాజెక్టులన్నీ అతి పెద్ద వైఫల్యాలే

    Riverfront Projects : భాగ్యనగరంలోని హైదరాబాద్‌లోని మూసీ నదిని సుందరమైన రివర్‌...

    glowing skin : అమ్మాయిలూ.. ఇలా చేస్తే మెరిసే చర్మం మీ సొంతం

    glowing skin : నిగనిగలాడుతూ మెరిసే అందమైన చర్మం కోసం అమ్మాయిలు...

    RCB theme song : ఆర్సీబీ థీమ్ సాంగ్ తో మార్మోగిన బెంగళూర్.. జత కూడిన బాలీవుడ్ స్టార్లు

    RCB theme song : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డీజే అలాన్...

    Bathukamma celebrations : తెలంగాణ వైభవాన్ని చాటిన ఎన్‏ఆర్ఐలు.. న్యూజెర్సీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

    Bathukamma celebrations in New Jersey : తెలంగాణ సాంసృతిక వైభవాన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Brahmi : మరో కొత్త అవతారంలో బ్రహ్మీ… మీమర్స్ కు పండగే

    Brahmi : బ్రహ్మానందం అనగానే తెలుగు ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు విరబూస్తాయి....

    brahmanandam wife: ‘పెదరాయుడు’లో బ్రహ్మానందం భార్యగా నటించింది.. ఆ జబర్దస్త్ నటి తల్లి అని తెలుసా?

    brahmanandam wife: 80's-90's లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఒకరు రవిరాజా...

    Sivaji Raja : డబ్బుల విషయంలో బ్రహ్మానందంతో గొడవ.. పరిటాల రవి రమ్మన్నారంటూ  ఫోన్.. బయటపెట్టిన శివాజీరాజా

    Sivaji Raja : తెలుగులో చిన్న చిన్న పాత్రలతో  కెరీర్ ప్రారంభించి...

    Kalki 2898 AD : కల్కి : నాగ్ అశ్విన్ వాడేసిన క్యారెక్టర్లు వీరే

    Kalki 2898 AD : భారీ అంచనాల మధ్య విడుదలైన కల్కి...