35.7 C
India
Friday, May 15, 2026
More

    తిరగబడరా సామి అంటున్న రాజ్ తరుణ్

    Date:

    Raj Tarun Thiragabadara Saami Movie Opening
    Raj Tarun Thiragabadara Saami Movie Opening

    రాజ్ తరుణ్, ఎ.ఎస్ రవికుమార్ చౌదరి, సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా, మల్కాపురం శివకుమార్ నూతన చిత్రం ‘తిరగబడరా సామి’ గ్రాండ్ గా ప్రారంభం

    యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం లాంటిసూపర్ హిట్ చిత్రాల దర్శకుడు ఎ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై నిర్మాత
    మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘తిరగబడరా సామి’.

    ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. నిర్మాత మండలి అధ్యక్షులు సి.కళ్యాణ్ క్లాప్ ని ఇవ్వగా, ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మరో ప్రముఖ నిర్మాత పోకూరి బాబూరావు స్క్రిప్ట్ ను దర్శకుడు ఎఎస్ రవికుమార్ చౌదరికి అందించారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్, దర్శకుడు వీరశంకర్, గోసంగి సుబ్బారావు, నర్రాశివాసు, రాజా వన్నెం రెడ్డి, బెక్కం వేణుగోపాల్, నిర్మాతల సంఘం కార్యదర్శి టి. ప్రసన్న కుమార్, ప్రముఖ నిర్మాత డి. యస్ రావు, జీవిత రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు

    ఈ చిత్రానికి జె.బి సంగీతం అందిస్తుండగా.. జవహర్ రెడ్డి సినిమాటోగ్రఫర్ గా, ఎక్సిక్యూటివ్ నిర్మాతగా బెక్కెం రవీందర్ పని చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చితం త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించుకోబోతుంది.

    తారాగణం: రాజ్ తరుణ్
    సాంకేతిక విభాగం
    కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎ.ఎస్ రవికుమార్ చౌదరి
    బ్యానర్ : సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా
    నిర్మాత : మల్కాపురం శివకుమార్
    ఛాయాగ్రహణం: జవహర్ రెడ్డి
    సంగీతం: జె. బి
    ఆర్ట్ : రవికుమార్ గుర్రం
    ఎక్సిక్యూటివ్ నిర్మాత: బెక్కెం రవీందర్
    పీఆర్వో : వంశీ శేఖర్.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Lavanya : నటుడు రాజ్ తరుణ్, శేఖర్ బాషా నన్ను చంపేస్తారు.. నటి లావణ్య సంచలన ఆరోపణలు

    Lavanya : హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న ఈ ఘటనలో నటి లావణ్య నటుడు...

    Raj Tarun : మాల్వీ ఐయామ్ వెరీ సారీ.. నా వల్లే ఇదంతా అంటూ రాజ్ తరుణ్ ఎమోషనల్ పోస్టు..

    Raj Tarun : ముంబయికి చెందిన హీరోయిన్ మాల్వీ మాల్వోత్రాతో రాజ్...

    Raj Tarun : తాళి దొంగతనం చేసింది రాజ్ తరుణే.. లావణ్య రీసెంట్ కేసు..

    Raj Tarun and Lavanya : టాలీవుడ్ ఇండస్ట్రీకి రాజ్ తరుణ్...

    Bigg Boss 8: పద్నాలుగో కంటెస్టెంట్‌గా వరంగల్‌ కుర్రోడు..నబీల్ అఫ్రిదీ గురించి తెలుసా?

    Bigg Boss 8: యూట్యూబర్ నబిల్ అఫ్రిది బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పద్నాలుగో కంటెస్టెంట్‌గా హౌసులోకి ఎంట్రీ ఇచ్చాడు. నబీల్ వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోలు చేయడం ద్వారా పాపులర్ అయ్యాడు.