
Rakul Preet Singh రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో చాలా బిజీ అయిపోయింది. మొన్నటి వరకు ఆమె టాలీవుడ్, కోలీవుడ్ ను ఏలింది. సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది. చాలా కాలం ఆమెను సౌత్ ఇండస్ట్రీని ఏలింది. మరి ఇంతటి క్రేజ్ ను సంపాదించుకున్న ఆమె రాంగ్ స్టెప్ వేసింది.
ఒక రకంగా చెప్పాలంటే ఆమె సౌత్ లో ఉంటే ఇంకో పదేండ్లు హీరోయిన్ గా సినిమాలు చేసుకునేది. కానీ ఆమెకు మొదటి నుంచి బాలీవుడ్ మీదనే మోజు ఉంది. అందుకే అక్కడకు వచ్చేసింది. ఆమె కెరీర్ స్టార్ట్ చేసింది కూడ బాలీవుడ్ లోనే. కానీ మొదట్లో అక్కడ ఆమెను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దాంతో చేసేది లేక ఆమె సౌత్ కు ఎంట్రీ ఇచ్చింది.
ఇక సౌత్ లో ఆమెకు బాగానే కలిసి వచ్చింది. దాంతో త్వరగానే ఇక్కడ పాపులర్ అయిపోయింది. చాలా త్వరగానే స్టార్ హీరోలు పిలిచి మరీ ఛాన్సులు ఇచ్చారు. దాంతో ఆమెకు ఓ రేంజ లో ఫాలోయింగ్ పెరిగింది. కానీ సడెన్ గా ఆమె బాలీవుడ్ కు వెళ్లిపోయింది. మరి బాలీవుడ్ లో ఛాన్సులు రావాలంటే అందాలను ఓ రేంజ్ లో ఆరబోయాలి కదా.
ఆ విషయాన్ని ఆమె యాక్సెప్ట్ చేసింది. అందుకే ఊర మాస్ అందాలను మొత్తం ఆరబోస్తోంది. మొన్నటి వరకు టాలీవుడ్ లో ఉన్నప్పుడు దాచుకున్న అందాలను మొత్తం ఇప్పుడు విప్పి చూపిస్తోంది ఈ అందాల భామ. తాజాగా ఓ వెకేషన్ కు వెళ్లిన ఆమె అక్కడ బికినీలో బీచ్ ఒడ్డున విధ్వంసం సృష్టించింది. టాప్ టు బాటమ్ మొత్తం విప్పి చూపిస్తోంది. ఇందులో ఆమె ఎద అందాలు, నడుమ, థైస్ ఇలా అన్నీ దాచుకోకుండా మొత్తం చూపిస్తోంది ఈ హాట్ బ్యూటీ.
View this post on Instagram






