39.9 C
India
Tuesday, April 21, 2026
More

    ఆస్కార్ వీడియో వ్యూవ్స్ లోనూ ‘రామ్’ జంట రికార్డ్

    Date:

    'Ram' also holds a double record in Oscar video views
    ‘Ram’ also holds a double record in Oscar video views

    వరుస ఆనందకర మూమెంట్స్ తో రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉపాసన కన్సివ్ కావడం, రామ్ చరణ్ నటించిన ‘త్రిపుల్ ఆర్’లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ దక్కించుకోవడంతో వారి ఆనందాలకు హద్దులు లేకుండా పోయాయి. ఇటీవల ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్ కు ఉపాసనను తీసుకెళ్లిన రామ్ చరణ్ అక్కడ వాళ్లు తీసుకున్న వీడియోను రామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోను చూసేందుకు మెగా ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. దీంతో భారీ వ్యూవ్స్ తో ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

    ఉపాసనను ఆస్కార్ వేదిక వద్దకు తీసుకెళ్లడంతో పాటు వారు హోటల్ నుంచి బయల్దేరిన సన్నివేశాలు, వారికి లభించిన స్వాగతం ఇలా ప్రతీ అంశాన్ని ఇటీవల సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ పంచుకున్నారు. మెగా ఫ్యాన్స్ రికార్డ్ వ్యూవ్స్ ఇవ్వడంతో పాటు అత్యధికంగా షేర్ చేస్తూ మెగా దంపతులకు అభినందనలు తెలిపారు. త్వరలో తమిళ్ డైరెక్టర్ శంకర్ పర్యవేక్షణలో వస్తున్న సినిమా కోసం ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక మెగా అభిమానులు అయితే బుల్లి రామ్ చరణ్ ఎప్పుడా..? అంటూ వేచి చూస్తున్నారు. రామ్ చరణ్, ఉపాసన ఆస్కార్ వేధిక వద్ద తీసుకున్న వీడియోలోని ఫొటోలు మీ కోసం..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ram Charan : రామ్ చరణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్: సంచలన అప్డేట్

    Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్...

    Upasana : రాంచరణ్‌తో బంధంపై ఉపాసన హాట్ కామెంట్స్

    Upasana : మెగా కోడలు ఉపాసన తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి...

    Peddi : “పెద్ది” టీజర్‌పై అల్లు శిరీష్ కామెంట్స్: ఫ్యాన్స్ ఆగ్రహం!

    Peddi : రామ్ చరణ్ నటించిన "పెద్ది" టీజర్‌పై అల్లు అర్జున్ సోదరుడు...

    Pawan Kalyan : రామ్ చరణ్ నటించిన ఈ సినిమాలంటే పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టమట!

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్కి రామ్ చరణ్ అంటే ఎంతో అభిమానం....