38 C
India
Saturday, April 20, 2024
More

    ఉపాసన చేసిన పనికి షాక్ లో రామ్ చరణ్

    Date:

    Ram Charan is in shock for the upasana work
    Ram Charan is in shock for the upasana work

    రామ్ చరణ్ బర్త్ డే  వేడుకలు నెవ్వర్ బిఫోర్ అన్నట్టుగా సాగాయి.  లోకల్ టు గ్లోబల్ స్టార్‌గా రామ్ చరణ్‌ పేరు మార్మోగిపోతోంది.RRR సినిమాతో ఏకంగా కుంభస్థలాన్ని బద్దలు కొట్టాడు. పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేసుకోవడమే కాకుండా, గ్లోబల్ వైడ్ ఫేమ్ ని  సంపాదించుకున్నాడు.  పైగా ఆర్ ఆర్ ఆర్ కు ఆస్కార్ అవార్డు రావడంతో పుట్టిన రోజు వేడుకలను నెక్ట్స్ లెవల్ లో జరిగాయి. చిరంజీవి నివాసంలో  ఏర్పాటు చేసిన ఈ పార్టీ లో సంబరాలు అంబరాన్నంటాయి.

    రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి టాలీవుడ్ మొత్తం మెగా కాంపౌండ్ కి తరలివచ్చింది. నాగ్ ఫ్యామిలీ, రాజమౌళి, విజయ్ దేవరకొండ, కాజల్ అగర్వాల్, రానా, అడవిశేషు, శ్రీకాంత్, నిఖిల్, మంచు మనోజ్, లక్ష్మి, కీరవాణి, దర్శకుడు మెహర్ రమేష్, ప్రశాంత్ నీల్, సుకుమార్… తదితరులు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచే కాక తమిళ దర్శకులు కూడా పార్టీలో సందడి చేశారు.  కన్నడ దర్శకుడు నర్తన్..తమిళ ప్రొడ్యూసర్ KVN అటెండ్ అయిన  ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

    ఇక ఈ ఈవెంట్ లో  స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు రామ్ చరణ్ దంపతులు. చరణ్ బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ ధరించగా.. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న ఉపాసన బ్లూ కలర్ డ్రస్ లో క్యూట్ గా కనిపించింది. ఈవెంట్ కు వెళ్లేముందు ఫొటోలకు పోజిలిచ్చిన ఈ జంట.. చూడముచ్చటగా కనిపించారు. తొలిసారి ఉపాసన బేబీ బంప్ కూడా  క్లియర్ గా కనిపించడంతో అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉపాసన అతి త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ క్రమంలో మెగా కుటుంబంతో పాటు అభిమానులు కూడా  బుల్లి మెగా వారసుడి కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Bandi Sanjay : బండి సంజయ్ పై 41 క్రిమినల్ కేసులు

    Bandi Sanjay : కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ...

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    SRH Vs DC : సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ పై పెరిగిన అంచనాలు

    SRH Vs DC : సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్...

    Legendary Actor Nagabhushanam : పంచె కడితే విలన్.. సూటు తొడిగితే బ్యాడ్ మాన్!

    విలక్షణ నటుడు నాగభూషణం జయంతి నేడు..(19.04.1921) ఒక్కన్నే నమ్ముకున్నది సాని.. పది మందికి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sukumar and Ram Charan : అదిరిపోయే కథతో సుకుమార్, రామ్ చరణ్ సినిమా

    Sukumar and Ram Charan : రామ్ చరణ్ హిరోగా 1980...

    #RC16 : #RC16 కాంబో చూసి సుకుమార్ షాక్.. బుచ్చిబాబుది సాహసమే అన్న దర్శకుడు

    #RC16 : 80sలో క్రేజీ కాంబోలో ఒకటి చిరంజీవి-శ్రీదేవి. వీరి కాంబోలో...

    Ramcharan-Vijay : ఈ సారి రామ్ చరణ్ కథను దేవరకొండ ఎగురేసుకుపోయాడు!

    Ramcharan-Vijay Devarakonda : రామ్ చరణ్ సినిమాల ఎంపిక విషయంలో చాలా...

    Ram Charan : ఆ స్టార్ హీరోకు డబ్బింగ్ చెప్పిన రామ్ చరణ్

    Ram Charan : ఒక భాష నుంచి మరో భాషలోకి సినిమాలను అనువదించినప్పుడు...