36.5 C
India
Friday, April 10, 2026
More

    రామ్ చరణ్ తో జాన్వీ…?

    Date:

    ram charan janhvi kapoor
    ram charan janhvi kapoor

    అతిలోక సుందరి తనయకు అదృష్టం బాగా కలిసొస్తున్నట్టుగా కనిపిస్తోంది. టాలీవుడ్ లోకి అలా అడుగుపెట్టిందో లేదో అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఒకరిని చూసి మరొకరు నిర్మాతలు తమ సినిమాల్లో నటించాలని బ్యూటీ వెంట పడుతున్నారు. తాజాగా ఈ బ్యూటీ ఖాతాలో మరో క్రేజీ ఛాన్స్ వచ్చిపడినట్టుగా తెలుస్తోంది.

    శ్రీదేవి వారసురాలిగా ధడక్ సినిమాతో 2018లో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది జాన్వీ. ఆ తర్వాత చాలా సినిమాలే చేసింది కానీ స్టార్స్ పక్కన కమర్షియల్ చిత్రాల్లో ఆఫర్స్ రాలేదు. ఈ క్రమంలో యంగ్ టైగర్ అప్ కమింగ్ మూవీలో పిలిచి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమాలో బ్యూటీ ఎలా ఉంటుందో ఫస్ట్ లుక్ లో తెలిసిపోయింది. దానికి సోషల్ మీడియాలో భారీ క్రేజ్ వచ్చింది. దీంతో మిగిలిన నిర్మాతలు కూడా ఇప్పటి నుంచే ఆమెకోసం కర్చీప్ వేసుకుంటున్నారు.

    ఇకపోతే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తనకు జోడీగా జాన్వీ కావాలంటున్నాడని లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబుతో రామ్ చరణ్ చేయనున్న మూవీలో హీరోయిన్ గా జాన్వీని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ ముద్దుగుమ్మతో చర్చలు జరపగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు కూడా ఒకే అయితే.. జాన్వీ రేంజ్ మరింత పెరిగిపోయినట్టే అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి టాలీవుడ్ లో బాలీవుడ్ బ్యూటీ హంగామా మొదలైందని చర్చించుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ram Charan : రామ్ చరణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్: సంచలన అప్డేట్

    Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్...

    Peddi : “పెద్ది” టీజర్‌పై అల్లు శిరీష్ కామెంట్స్: ఫ్యాన్స్ ఆగ్రహం!

    Peddi : రామ్ చరణ్ నటించిన "పెద్ది" టీజర్‌పై అల్లు అర్జున్ సోదరుడు...

    Pawan Kalyan : రామ్ చరణ్ నటించిన ఈ సినిమాలంటే పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టమట!

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్కి రామ్ చరణ్ అంటే ఎంతో అభిమానం....

    Ram Charan : జపాన్‌లో రామ్ చరణ్‌దే హవా: ఎన్టీఆర్ ‘దేవర’ వెనుకబాటు

    Ram Charan : ఎన్టీఆర్ తన 'దేవర' సినిమా ప్రమోషన్ల కోసం జపాన్‌లో...