35.3 C
India
Friday, April 19, 2024
More

    రామ్ చరణ్ ఆస్కార్ వీడియో సరికొత్త రికార్డ్

    Date:

    Ram Charan's Oscar video is a new record
    Ram Charan’s Oscar video is a new record

    ఆర్ ఆర్ ఆర్ తో గ్లోబల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఆస్కార్ ప్రమోషన్స్ లో గ్లోబల్ మీడియాలతో కలిసి చెర్రీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ఈవెంట్ లో చరణ్ దంపతులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే ఆస్కార్ వేడుకలకి ఎలా స్టార్ట్ అయ్యాం అనే విషయాలతో ఒక వీడియో చేయగా…అది సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

    ఆర్ఆర్ఆర్ స్టార్ రామ్ చరణ్ గెటింగ్ రెడీ ఫర్ ది ఆస్కార్స్ అనే టైటిల్ తో ఉపాసన ఈ వీడియోని తన ఛానల్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఏకంగా 6.5 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. దీంతో ఇప్పటి వరకు ఈ ఛానెల్‌లో అత్యధికంగా వీక్షించబడిన వీడియోగా ఇది రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ వీడియోలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, భార్య ఉపాసన వారి రోజు వారి జీవితంలో నిర్వహించే కొన్ని ప్రత్యేకమైన అంశాల గురించి చెర్రీ వివరించారు. అంతేకాక ఆస్కార్ కోసం రెడీ అయిన విషయాలతో పాటు ఉపాసనపై రామ్ చరణ్ కు ఎంత ప్రేమ ఉందో చూపించాడు.

    మరోవైపు ఉపాసన అందమైన చీరను ధరించి, మేకప్ వేసుకుంటున్నట్లు వీడియోలో కనిపించింది. ఇద్దరు తమ తమ గదుల నుంచి అందంగా రెడీ అయ్యి బయటకు రావడం, ఆ క్రమంలో రెడ్ కార్పెట్ సిద్ధంగా ఉండటం చూడవచ్చు. ఇలా వారి గదిని ప్రత్యేకంగా రూపొందించుకున్న విధానం చూపరులను ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ ఉపాసన కలిసి కంప్లీట్ గా మ్యాకప్ అయ్యి వచ్చి దేవుడికి దండం పెట్టుకొని వేడుకలకి వెళ్ళడం వీడియోలో చూపించారు. ఉపాపన హెయిర్ స్ప్రే చేయడం.. నుంచి ఆస్కార్ వేడుకకు వెళ్లిన ప్రతి అంశాన్ని షేర్ చేశారు. మొత్తానికి లవ్లీ కపుల్ చేసిన సందడితో మిలియన్ల వ్యూస్‌ని సొంతం చేసుకుని హాట్టటాపిక్ గా మారింది.

    Share post:

    More like this
    Related

    Vasantha Krishnaprasad : వైకాపా పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు : మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్

    Vasantha Krishnaprasad : వైసీపీ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని...

    Nominations in AP : ఏపీలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

    అభ్యర్థితో కలిపి 5గురుకి మాత్రమే అనుమతి రాజకీయ ప్రకటనలకు అనుమతి...

    KCR : కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్

    KCR React Kavitha Arrest : కవిత అరెస్టుపై తొలిసారి కెసిఆర్...

    Mango Tree : మామిడి చెట్టుకు ఒకే చోట 22 కాయలు

    Mango Tree : కరీంనగర్ జిల్లాలో ఓ మామిడిచెట్టు ఒకే కొమ్మకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sukumar and Ram Charan : అదిరిపోయే కథతో సుకుమార్, రామ్ చరణ్ సినిమా

    Sukumar and Ram Charan : రామ్ చరణ్ హిరోగా 1980...

    #RC16 : #RC16 కాంబో చూసి సుకుమార్ షాక్.. బుచ్చిబాబుది సాహసమే అన్న దర్శకుడు

    #RC16 : 80sలో క్రేజీ కాంబోలో ఒకటి చిరంజీవి-శ్రీదేవి. వీరి కాంబోలో...

    Ramcharan-Vijay : ఈ సారి రామ్ చరణ్ కథను దేవరకొండ ఎగురేసుకుపోయాడు!

    Ramcharan-Vijay Devarakonda : రామ్ చరణ్ సినిమాల ఎంపిక విషయంలో చాలా...

    Ram Charan : ఆ స్టార్ హీరోకు డబ్బింగ్ చెప్పిన రామ్ చరణ్

    Ram Charan : ఒక భాష నుంచి మరో భాషలోకి సినిమాలను అనువదించినప్పుడు...