మగాళ్ల సెక్స్ సామర్థ్యంపై హీరోయిన్ రెజీనా కాసాండ్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రెజీనా కాసాండ్రా , నివేదా థామస్ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం ” శాకినీ డాకిని ”. ఈ సినిమా విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ఆ సినిమా ప్రమోషన్ లో పాల్గొంటున్నారు రెజీనా , నివేద థామస్ లు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మ్యాగీ గురించి మగాళ్ల సెక్స్ సామర్ధ్యం గురించి మాట్లాడి పిచ్చెక్కించింది. మ్యాగీ 2 నిమిషాల్లోనే అయిపోతుందని అలాగే మగాళ్లు కూడా 2 నిమిషాల్లోనే తమ పని కానిచ్చేస్తారని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించింది. అంటే మ్యాగీ నూడుల్స్ రెడీ గా ఉంటాయి అవి ఉడకడానికి రెండు నిముషాలు మాత్రమే సమయం పడుతుంది. అలాగే మగాళ్లు కూడా సెక్స్ లో రెండు నిమిషాల్లోనే పని కానిచ్చేస్తారని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఈ వ్యాఖ్యలు విన్న నివేదా థామస్ పకపకా నవ్వింది. అంటే వీళ్ళ ఉద్దేశ్యంలో మగాళ్లు సెక్స్ లో తొందరపాటుగా వ్యవహరిస్తారని , అందువల్ల పని తొందరగా కానిస్తారని , కానీ ఆడవాళ్లకు మాత్రం ఎక్కువ సేపు కావాలని అనిపిస్తుందని మొహమాటం లేకుండా చెప్పడమే కదా ! ఇక పెళ్లి గురించి ఈ భామ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. ప్రేమలో విఫలం అయ్యానని అందుకే పెళ్లి మీద ఆసక్తి లేదని అంటోంది రెజీనా కాసాండ్రా. తెలుగులో ఈ భామ పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో స్టార్ డం పొందలేకపోయింది.