Mega daughter-in-law సినిమా పరిశ్రమలో చాలా మందివి చిన్నప్పటి ఫొటోలు వస్తున్నాయి. వారి చిన్ననాటి ఫొటోలు చూస్తే భలే గమ్మత్తుగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వారి కుటుంబం వారి విషయాలు బయటకు వస్తుంటాయి. ఇందులో భాగంగానే రాంచరణ్ భార్య, మెగా కోడలు అయిన ఉపాసన చిన్ననాటి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. నేటి కాలంలో సోషల్ మీడియా పుణ్యమాని ప్రతి వారి ఫొటోలు కనిపిస్తున్నాయి. దీంతో రాంచరణ్ సతీమణి సెలబ్రిటీగా మారిన విషయం తెలిసిందే.
ఆమె చిన్ననాటి పిక్ బయటకు రావడంతో అందరు వింతగా చూస్తున్నారు. మెగా కోడలుగా పాపులారిటీ సంపాదించుకుంది. రాంచరణ్ భార్యగా అందరికి తెలిసినా ఇటీవల పండంటి పాపకు జన్మనిచ్చి మరోమారు వార్తల్లో నిలిచింది. అపోలో ఆస్పత్రికి డైరె క్టర్ గా సేవలందిస్తోంది. అటు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూనే ఇటు విధులు నిర్వహిస్తోంది.
అపోలో ఆస్పత్రి డైరెక్టర్ గా చాలా మందికి తన సేవలు పంచుతోంది. రాంచరణ్ సైతం తన భార్యపై ఎంతో ప్రేమగా ఉంటాడు. ఈ నేపథ్యంలోనే వారికి పుట్టిన పాపకు డెలివరీకి రూ. 1.50 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. ఫారిన్ స్పెషలిస్టులను పిలిపించి తన కూతురుకు, భార్యకు వైద్యం చేయించి మరీ ప్రసూతి చేయించారు. ఇలా ఉపాసన జీవితానికి అర్థం తీసుకొచ్చాడు.
వీరికి వివాహమై 11 ఏళ్ల తరువాత సంతానం కలిగింది. అందుకే జాగ్రత్తగా చూసుకున్నారు. చాలా రో జుల తరువాత మా ఇంట్లో మహాలక్ష్మి జన్మించిందని అందరు సంతోషించారు. ప్రస్తుతం రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఇంకా బుచ్చిబాబు డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.