34.7 C
India
Friday, April 10, 2026
More

    రేణు దేశాయ్ గ్లామర్ షో.. బాబోయ్ మామూలుగా లేదుగా!

    Date:

    Renu Desai Glamor Show
    Renu Desai Glamor Show

    ఇప్పటి వరకు రేణు దేశాయ్‌ని హద్దులు దాటి చూసిన సందర్భాలు తక్కువ. ప్రస్తుతం ఇంకో పెళ్లి చేసుకోకుండా.. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే ఉంది రేణు దేశాయ్.. పిల్లలను చూసుకుంటోంది. రవితేజ పాన్ ఇండియా ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మధ్యే అకిరా నందన్ బర్త్ డే సందర్భంగా.. పవన్ ఫ్యాన్స్‌ పై ఫైర్ అయింది రేణు. ఇక ఇప్పుడు ఏకంగా గ్లామర్ ట్రీట్ ఇచ్చి.. వీడియో తీయెద్దంటూ తెగ సిగ్గుపడిపోయింది.దాదాపుగా తన పిల్లలతో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తోంది రేణు. ఈ క్రమంలో రేణు బీచ్‌లో తడిసిన అందాలు కనిపించేలా.. అందరినీ షాక్‌కు గురి చేసింది. సముద్రపు ఒడ్డున ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది అమ్మడు. అందుకు సంబందించిన వీడియోని ఇన్‌స్టాలో షేర్ చేసింది

    అందులో బీచ్‌లో నీళ్లలో తేలుతూ, ఆడుతూ కనిపించింది రేణు. ఒక పొట్టి డ్రెస్ వేసుకొని.. నీటి అలల తాకిడికి తడిసిన అందాలని బయటపెట్టేసింది. అక్కడక్కడ థైస్ కనించేలా హాట్ ట్రీట్ ఇచ్చింది. ఈ వీడియో తీస్తున్నప్పుడు రేణు వద్దంటూ.. తెగ సిగ్గుపడిపోతోంది. అయితే ఇది ఓ వర్గం వపన్ ఫ్యాన్స్‌కు ఇబ్బందిగా ఉన్నా.. చాలా మంది మాత్రం సూపర్ వదినా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
    ప్రస్తుతం రేణు దేశాయ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే నాలుగు పదుల వయసులోనే రేణు హాట్‌ హాట్‌గా గ్లామర్ షో చేయడం.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గతంలో రేణు దేశాయ్, పవన్‌తో కలిసి బద్రి, జానీ సినిమాలో నటించింది. ఆ సమయంలోనే పనవ్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. కానీ కొన్నాళ్ల తర్వాత పవన్‌తో విడిపోయి.. పిల్లలతోనే ఉంటోంది.

     

    View this post on Instagram

     

    A post shared by renu desai (@renuudesai)

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AM Ratnam : కేవలం పవన్ కళ్యాణ్,కమల్ హాసన్ కి మాత్రమే అది సాధ్యం – నిర్మాత AM రత్నం

    AM Ratnam : హరి హర వీరమల్లు చిత్రం విడుదల సమీపిస్తున్న వేళ,...

    Harihara Veeramallu : థియేటర్ల బంద్‌.. హరిహర వీరమల్లు విడుదలకు కుట్ర

    Harihara Veeramallu : జూన్ 1 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు...

    Mark Shankar : మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు.. అందరికీ థాంక్స్: పవన్ కళ్యాణ్

    Mark Shankar : తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా...

    Renu Desai : “నా పెళ్లి కాదు, దాని గురించి మాట్లాడండి” – రేణూ దేశాయ్

    Renu Desai : నటి రేణూ దేశాయ్ తన తాజా పాడ్‌కాస్ట్‌లో వ్యక్తిగత...