37.8 C
India
Friday, May 15, 2026
More

    మార్చి 12 న ఆస్కార్ వేదికపై  నాటు నాటు లైవ్ షో

    Date:

    మార్చి 12 న ఆస్కార్ వేదికపై  నాటు నాటు లైవ్ షో
    మార్చి 12 న ఆస్కార్ వేదికపై  నాటు నాటు లైవ్ షో

    మార్చి 12 న ఆస్కార్ అవార్డుల వేడుక అట్టహాసంగా జరుగనుంది. దాంతో ఆ వేదికపై నాటు నాటు అనే పాట అట్టహాసంగా ఆలపించనున్నారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ , కాలభైరవ ఆలపించారు. దాంతో ఆ ఇద్దరి చేత ఆస్కార్ వేదిక మీద పాడించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం సర్వం సిద్ధమైంది.

    ఇక ఈ నాటు నాటు పాటను పాడటానికి రాహుల్ సిప్లిగంజ్ , కాలభైరవ అమెరికా వెళ్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నాటు నాటు అనే పాట ఎంతగా పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. పైగా ఈ పాట ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచింది. అంతేకాదు దాదాపుగా నాటు నాటు అనే పాట ఆస్కార్ అవార్డు కొట్టేసినట్లే అని వినబడుతోంది. దాంతో మరింతగా ఇంప్రెస్ చేయడానికి లైవ్ కాన్ సర్ట్ ఏర్పాటు చేసింది జక్కన్న అండ్ కో టీమ్.

    మార్చి 12 న జరిగే ఆస్కార్ అవార్డుల కోసం చరణ్ , ఎస్ ఎస్ రాజమౌళి , కీరవాణి , చంద్రబోస్ తదితరులు అమెరికాలోనే ఉన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ మరో రెండు రోజుల్లో అమెరికా వెళ్లనున్నాడు. మార్చి 2 న నందమూరి తారకరత్న పెద్ద కర్మ పూర్తి కాగానే అమెరికా పర్యటన చేయనున్నాడు ఎన్టీఆర్. మొత్తానికి భారతీయ చిత్రానికి ఆస్కార్ అడుగు దూరంలో ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆస్కార్ అవార్డు దక్కితే ఆర్ ఆర్ ఆర్ చిత్రం మాత్రమే కాదు భారతీయ చిత్రమే చరిత్ర సృష్టించినట్లు అవుతుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ – నెల్సన్ కాంబోలో రాబోతున్న సినిమా స్టోరీ ఇదేనా?

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు....

    NTR : ఎన్టీఆర్ ఫేస్ లో కల పోయిందా..? ఎందుకిలా చేశాడు..?

    Jr. NTR : ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త లుక్ చూసినవాళ్లు ఒక్క సారి...

    NTR : ఎన్టీఆర్‌ను రజనీకాంత్‌తో పోలుస్తున్నారా?

    NTR : రజనీకాంత్‌కు ఒక ప్రత్యేకమైన శైలి ఉండటం వల్లనే ఆయన చాలా...

    NTR wife : ఎన్టీఆర్ భార్య పుట్టినరోజు వేడుకలు జపాన్‌లో… ఎమోషనల్ పోస్ట్ వైరల్!

    NTR wife : ప్రస్తుతం తన తాజా చిత్రం 'దేవర' విడుదల కోసం...