అందాల భామ రుహానీ శర్మ అందాల జాతర చేస్తూ కుర్రాళ్లని పిచ్చెక్కిస్తోంది. చిలసౌ అనే చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ భామ ఆ సినిమా ఇచ్చిన జోష్ తో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశించింది. అయితే ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు దాంతో కొంత నిరుత్సాహపడింది. తెలుగునే నమ్ముకుంటే లాభం లేదని , తమిళ , హిందీ భాషల్లో కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
అయితే ఎన్ని భాషల్లో నటించినా …… అందాల అస్త్రం మాత్రం వదలడం లేదు. ఎంతగా రెచ్చిపోయి అందాలను చూపిస్తే అంతగా అవకాశాలు వస్తాయని గట్టిగానే నమ్ముతోంది. అందుకే ఇలా అందాల జాతర చేస్తోంది. తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ లో అందాలను ఆరబోసి పిచ్చెక్కించింది. రకరకాల భంగిమల్లో ఈ భామ పెట్టిన ఫోజులు కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి. రుహానీ శర్మ అందాలను చూస్తూ ఊహాలోకాల్లో తేలిపోతున్నారు కుర్రాళ్లు.
View this post on Instagram