36.9 C
India
Thursday, April 25, 2024
More

    సమంత నగ్నంగా నటించనుందా ?

    Date:

     

    samantha goes bold in citadel web series remake
    samantha goes bold in citadel web series remake

    సమంత పెళ్ళికి ముందు ఒకలా నటించింది. ఇక పెళ్లి అయ్యాక మరింతగా రెచ్చిపోయి ఎక్స్ పోజింగ్ సన్నివేశాల్లో కానీ అలాగే శృంగార సన్నివేశాల్లో కూడా నటించింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్ లో సమంత నటనకు మంచి పేరు వచ్చింది. అయితే అంతకంటే ఎక్కువ విమర్శలు కూడా వచ్చాయి. ఎందుకంటే అందులో కూడా రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటించింది మరి.

    కట్ చేస్తే …. ఇప్పుడు ”సీటాడెల్ ” అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇంగ్లిష్ వెర్షన్ లో ప్రియాంకా చోప్రా నటించిన పాత్రలో సమంత నటిస్తోంది. ఇటీవలే విడుదలైన సీటాడెల్ ఇంగ్లీష్ వెర్షన్ వెబ్ సిరీస్ లో ప్రియాంకా చోప్రా నగ్నంగా నటించింది. అంతేకాదు శృంగార సన్నివేశాల్లో నటించి పిచ్చ షాకిచ్చింది. అలాగే యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టింది.

    యాక్షన్ సీన్స్ పక్కన పెడితే సమంత కూడా ప్రియాంకా చోప్రా లాగా నగ్నంగా నటిస్తుందా ? అనే ఆసక్తి నెలకొంది. ఇంగ్లీష్ వెర్షన్ కాబట్టి అలా ఉండొచ్చు కానీ మన దేశం విషయానికి వస్తే ……. అలాంటి సన్నివేశాలను అంతగా ఒప్పుకోరు. ఇటీవలే వెంకటేష్ నటించిన రానా నాయుడు పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చి పడ్డాయి. దాంతో సీటాడెల్ హిందీ వెర్షన్ లో స్వల్ప మార్పులు ఏమైనా ఉంటాయా ? లేదంటే ఇందులో కూడా సమంత నగ్నంగా నటిస్తుందా ? అనే చర్చ మొదలైంది. మరి ఈ విషయం తేలాలంటే సీటా డెల్ స్ట్రీమింగ్ అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. సమంత ప్రస్తుతం శాకుంతలం అనే సినిమాలో నటించింది. ఆ సినిమా ఈనెల 14 న విడుదల అవుతోంది.

    Share post:

    More like this
    Related

    Tamil Nadu : తమిళనాడులో ఎండలకు రోడ్డుపై ఆమ్లెట్

    Tamil Nadu : ఈ వేసవిలో ఎండలు ఏ విధంగా మండుతున్నాయో...

    YS Jagan : మా చిన్నాన్నకు రెండో భార్య ఉంది: వైఎస్ జగన్

    YS Jagan : ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా పులివెందులలో బహిరం...

    Ashika Ranganath : ఫొటోలతోనే కాదు.. మాటలతోనూ టెంప్ట్ చేస్తున్న ఆషికా

    Ashika Ranganath : అమిగోస్ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...

    Samantha-Naga Chaitanya : డైవర్స్ తర్వాత మొదటి సారి ఒకే వేదికపైకి నాగ చైతన్య, సమంత.. వీడియో వైరల్..

    Samantha-Naga Chaitanya : నాగ చైతన్య, సమంత రూత్ ప్రభుకు వివాహం...

    Samantha : బికినీలో సమంత అందాలు.. ప్రకృతిని ఆస్వాదిస్తోందట..!

    Samantha : సమంత రూత్ ప్రభు మలేషియాలోని లంకావిలోకి వెకేషన్ కు...