27.5 C
India
Thursday, August 13, 2026
More

    SAMANTHA:రేటు పెంచిన సమంత ?

    Date:

    samantha-samantha-who-increased-the-rate
    samantha-samantha-who-increased-the-rate

    సమంత రేటు పెంచిందట ! దాంతో దర్శక నిర్మాతలు షాక్ అవుతున్నారు. ఇంతకుముందు వరకు 3 కోట్ల లోపు రెమ్యునరేషన్ తీసుకునేది సమంత. అయితే తన రేంజ్ మారిపోయిందని భావించిన సమంత అమాంతంగా తన రెమ్యునరేషన్ ని పెంచేసింది. ఇంతకీ ఈ భామ ఇప్పుడు డిమాండ్ చేస్తున్న రేటు ఎంతో తెలుసా …….. 8 నుండి 10 కోట్లు.

    అవును ఒక్కో సినిమాకు ఇక నుండి 8 నుండి 10 కోట్ల వరకు ఇస్తేనే చేస్తాను …… లేదంటే చేయను అని పట్టుబడుతోందట. ఈ భామ తాను కూడా పాన్ ఇండియా స్టార్ నని అంటోంది. తాజాగా హిందీలో కూడా కొన్ని సినిమాలు కమిట్ అయ్యింది. దాంతో ఈ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట.

    ఇక త్వరలోనే విడుదల కాబోయే యశోద హిట్ అయ్యిందే అనుకో ఆ రెమ్యునరేషన్ ని మరికాస్త పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ముంబైలో 30 కోట్లు పెట్టి ఇటీవలే ఓ ఫ్లాట్ కొనుక్కుంది. ముంబైలో జెండా పాతాలని వెళ్ళింది. మరి జెండా పాతుతుందా ? లేదా ? అన్నది చూడాలి. యశోద చిత్రం నవంబర్ 11 న విడుదల అవుతోంది. ఈ సినిమా తెలుగు , తమిళ భాషల్లో విడుదల కానుంది. 

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : సమంతా..మళ్ళీ డీప్ లవ్..త్వరలో పెళ్లి బాజాలు

    Samantha : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ తన నటనతో అందరినీ...

    Samantha : సమంత వ్యాఖ్యలు : నాగచైతన్యపై పగతో ఏడుపులు ఆగవా?

    Samantha : సమంత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్యను పరోక్షంగా విమర్శిస్తూ వ్యాఖ్యలు...

    Sobhita Dhulipala : సమంత దుస్తుల్లో శోభిత ధూళిపాళ్ల: వైరల్ అవుతున్న వీడియో!

    Sobhita Dhulipala : శోభిత ధూళిపాళ్ల ఇటీవల వోగ్ మ్యాగజైన్ కోసం నాగ...

    Samantha : సమంత ఫోన్‌లో ‘మై లవ్’ కాంటాక్ట్: ఎవరిదంటే?

    Samantha : సమంత తన మొబైల్‌లో ‘మై లవ్’ పేరుతో ఒక కాంటాక్ట్...