19.5 C
India
Sunday, January 18, 2026
More

    పలని మురుగన్ స్వామికి మొక్కులు చెల్లించిన సమంత

    Date:

    Samantharuthuprabhu palani murugan temple pics viral
    Samantharuthuprabhu palani murugan temple pics viral

    తమిళనాడులోని పలని మురుగన్ స్వామి దేవాలయాన్ని దర్శించుకుంది స్టార్ హీరోయిన్ సమంత . గతకొంత కాలంగా మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత చికిత్స పొందిన విషయం తెలిసిందే. కాగా ఆ వ్యాధి నుండి కోలుకోవడంతో పాటుగా మరింత ఆరోగ్యంగా ఉండాలంటే పలని మురుగన్ స్వామికి పూజలు చేయాలని చెప్పడంతో పూజలు నిర్వహించింది. అంతేకాదు పలని మురుగన్ స్వామి టెంపుల్ ఎక్కాలంటే మొత్తం 600 మెట్లు ఎక్కాలి.

    దాంతో ఒక్కో మెట్టుకు హారతి ఇచ్చి పూజలు చేయడం విశేషం. ఇలా మొత్తంగా 600 మెట్లకు హారతులు ఇచ్చి పూజలు చేసింది. 600 మెట్లకు పూజలు నిర్వహించడం అంటే మాటలు కాదు…… ఎంతో ఓపిక ఉండాలి. తన సిబ్బందితో కలిసి సమంత ఈ పూజలు చేసింది.

    ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత మెట్లకు పూజలు చేస్తున్న ఫోటోలు వైరల్ గా మారాయి. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడింది. ఆ రోగం నయం కావాలంటే ఇలా పూజలు చేయాలని సూచించడంతో గుళ్లు , గోపురాలు తిరుగుతోంది. శాకుంతలం అనే సినిమా విడుదలకు సిద్ధం అవుతుండగా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇక షూటింగ్ గ్యాప్ లో ఇలా దైవ దర్శనం చేసుకుంటోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : సమంతా..మళ్ళీ డీప్ లవ్..త్వరలో పెళ్లి బాజాలు

    Samantha : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ తన నటనతో అందరినీ...

    Samantha : సమంత వ్యాఖ్యలు : నాగచైతన్యపై పగతో ఏడుపులు ఆగవా?

    Samantha : సమంత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్యను పరోక్షంగా విమర్శిస్తూ వ్యాఖ్యలు...

    Sobhita Dhulipala : సమంత దుస్తుల్లో శోభిత ధూళిపాళ్ల: వైరల్ అవుతున్న వీడియో!

    Sobhita Dhulipala : శోభిత ధూళిపాళ్ల ఇటీవల వోగ్ మ్యాగజైన్ కోసం నాగ...

    Samantha : సమంత ఫోన్‌లో ‘మై లవ్’ కాంటాక్ట్: ఎవరిదంటే?

    Samantha : సమంత తన మొబైల్‌లో ‘మై లవ్’ పేరుతో ఒక కాంటాక్ట్...