36.5 C
India
Friday, April 10, 2026
More

    రాజమౌళి పై సంచలన ఆరోపణలు చేసిన సీనియర్ నటి

    Date:

    senior actress kanchana shocking comments on ss rajamouli
    senior actress kanchana shocking comments on ss rajamouli

    ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి పై సంచలన ఆరోపణలు చేసింది సీనియర్ నటి కాంచన. 1960 – 70 కాలంలో గ్లామర్ తారగా దక్షిణ భారతదేశంలో సంచలనం సృష్టించిన నటి కాంచన. గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ చిత్రాల్లో నటించింది. ఒకప్పుడు కాంచన గ్లామర్ కోసమే సినిమాలకు వెళ్ళేవాళ్ళు అంటే అతిశయోక్తి కాదు సుమా ! అంతగా ప్రభావం చూపించింది.

    అయితే అలాంటి కాంచన తాజాగా దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి పై తీవ్ర ఆరోపణలు చేసింది. బాహుబలి చిత్రంలో ఓ పాత్ర కోసం నన్ను సంప్రదించారు రాజమౌళి. అయితే అందుకు నేను 5 లక్షల పారితోషికం అడిగాను. 5 లక్షల పారితోషికం అంటే చాలా ఎక్కువ అంటూ నన్ను ఆ సినిమాలో తీసుకోలేదని వెల్లడించింది కాంచన.

    నాలాంటి సీనియర్ నటికి 5 లక్షల రెమ్యునరేషన్ ఎక్కవనా ? నాకు ఆ డబ్బులు ఇస్తే నాకోసం ఖర్చు పెట్టుకోను కదా ! సేవా కార్యక్రమాలకే వినియోగిస్తున్నాను కదా ! అంటూ రాజమౌళి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే కాంచన ఆరోపణలపై దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ తో ఆస్కార్ సాధించిన రాజమౌళి మహేష్ బాబుతో తన తదుపరి సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    SS Rajamouli: SMB29లో మరిన్ని జంతువులను ఉపయోగిస్తాను: రాజమౌళి

    SS Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో SSMB29 సినిమా రెగ్యులర్...

    Ramgopal Varma : రాజమౌళిపై రాంగోపాల్ వర్మ కామెంట్స్.. ఒప్పుకోని నెటిజన్లు

    Ramgopal Varma : ఇండియన్ సినిమా స్థితిగతులనే మార్చేశాడు రామ్ గోపాల్...

    Jakkanna : జక్కన్న ఒకే ఒక సినిమాను రీమేక్ చేశాడు.. వందేళ్ల కిందటి ఆ సినిమా పేరు ఏంటంటే?

    Jakkanna : ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరు టాలీవుడ్ కే కాదు.....

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...