30.1 C
India
Sunday, April 19, 2026
More

    హీరోయిన్ మాధవి ఇలా అయిపోయిందేంటి ?

    Date:

    shocking :heroine madhavi latest photo goes viral
    shocking :heroine madhavi latest photo goes viral

    80- 90 వదశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన భామ మాధవి. అయితే తేనెకళ్ల మాధవి లుక్ అప్పట్లో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి మాధవి తాజా లుక్ అప్పటి తరాన్ని షాక్ అయ్యేలా చేస్తోంది. మాధవి వయసు 60 సంవత్సరాలు మాత్రమే ! అయినప్పటికీ ముసలిదానిలా ఉన్న లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    తెలుగు ,తమిళ్ , మలయాళం , కన్నడ , హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది మాధవి. రజనీకాంత్ , కమల్ హాసన్ , చిరంజీవి , డాక్టర్ రాజశేఖర్ తదితర హీరోల సరసన నటించింది. ఇక మెగాస్టార్ చిరంజీవి తో ఎక్కువ సినిమాలు చేసింది. దొంగమొగుడు , ఖైదీ , ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్నయ్య కోతల రాయుడు , ప్రాణం ఖరీదు , కుక్కకాటుకు చెప్పు దెబ్బ , ఊరికిచ్చిన మాట ,మొండిఘటం , రోషగాడు , సింహాపురి సింహం , చట్టంతో పోరాటం తదితర చిత్రాల్లో నటించింది.

     

    View this post on Instagram

     

    A post shared by Maadhavi (@actress.maadhavi)


    80 వ దశకంలో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన ఈ భామ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుంది. మాధవి అసలు పేరు విజయలక్ష్మి కాగా సినిమాల్లోకి వచ్చాక మాధవిగా పేరు మార్చారు. రాల్ఫ్ శర్మ ను పెళ్లి చేసుకున్న మాధవికి ముగ్గురు ఆడపిల్లలు.

    సోషల్ మీడియాలో ఇటీవల తన ఫోటోలను , కుటుంబ సభ్యుల ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు. దాంతో అందాల మాధవి ఇలా అయ్యిందేంటి ? అంటూ ఆశ్చర్యపోతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chiranjeevi : గద్దర్ సినిమా అవార్డ్స్ పై చిరంజీవి సంచలన ప్రకటన

    Chiranjeevi : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024పై అగ్ర కథానాయకుడు...

    Amaravati : అమరావతికి మెగాస్టార్ శోభ

    Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో జరగనున్న ఒక ప్రత్యేక కార్యక్రమం/పునఃప్రారంభోత్సవానికి...

    Singapore : పవన్ కుమారుడిని కాపాడిన కార్మికులను సన్మానించిన సింగపూర్ ప్రభుత్వం

    Singapore : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్...

    Chiranjeevi : పవన్‌ కుమారుడి గాయాలపై స్పందించిన చిరంజీవి

    Chiranjeevi : పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్ కుమారుడు మార్క్‌ శంకర్‌కు గాయాలైన...