34.6 C
India
Thursday, April 25, 2024
More

    మరో చరిత్రకు శ్రీకారం చుట్టిన సోనూ సూద్

    Date:

    Sonu Sood Big opportunity for cyber geek
    Sonu Sood Big opportunity for cyber geek

    అభినవ దాన కర్ణుడిగా భారత ప్రజల చేత కీర్తించ బడుతున్న సోనూ సూద్ మరో చరిత్రకు శ్రీకారం చుట్టాడు. సైబర్ క్రైమ్ వల్ల దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు మోసపోతున్నారు. చదువుకున్న వాళ్ళు , చదువు లేని వాళ్ళు అనే తేడా లేకుండా అందరూ సైబర్ మోసాలకు గురి అవుతున్నారు. దాంతో సైబర్ క్రైమ్ లను నివారించాలనే గొప్ప లక్ష్యంతో సైబర్ సెక్యూరిటీ కోసం ఓ సైన్యమే తయారు చేయాలని భావించాడు సోనూ సూద్ అందుకు నడుం బిగించాడు.

    సైబర్ గీక్స్ ను తయారు చేయడానికి , వాళ్లకు తగిన శిక్షణ ఇవ్వడానికి అలాగే శిక్షణా కాలంలో స్కాలర్ షిప్ కూడా ఇవ్వడానికి రంగం సిద్ధం చేశాడు. అంతేకాదు సుశిక్షితులైన వారికి జాబ్ అవకాశం కూడా సోనూ సూద్ ఫౌండేషన్ ఇప్పిస్తుంది. ఇందుకోసం ఓ ప్రకటన విడుదల చేశారు సూద్ చారిటీ ఫౌండేషన్. కరోనా కష్టకాలంలో వలస జీవులకు మాత్రమే కాకుండా ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఆక్సిజన్ లను అలాగే మందులను అందించిన గొప్ప మానవతావాది సోనూ సూద్. ఇక ఇప్పుడేమో భారత్ ను సైబర్ నేరాల నుండి కాపాడటానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.

    Share post:

    More like this
    Related

    YS Jagan : వైఎస్ జగన్.. మరో జైత్రయాత్ర

    YS Jagan : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట...

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్.. ఏవియన్ ఫ్లూ

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్ వస్తోంది. జంతువులు,...

    Jagan Strength : జగన్ బలం ఇక అదేనా..జనాలు ఏమనుకుంటున్నారంటే..

    Jagan Strength : ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గెలుపు...

    YCP : వైసీపీ లోకి జనసేన నుండి భారీ చేరికలు

    YCP Vs Janasena YCP VS Janasena : సీఎం జగన్ పాలన చూసి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sonu Sood Birth Day : హ్యాపీ బర్త్ డే రియల్ హీరో సోనూసూద్..

    Sonu Sood Birth Day : తెరమీద విలనిజం.. నిజజీవితంలో హీరోయిజం.. ఈ...

    సినిమా రంగంలోకి అడుగుపెట్టిన డాక్టర్ జై యలమంచిలి

    ప్రముఖ పారిశ్రామిక వేత్త డాక్టర్ జగదీశ్ యలమంచిలి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు....

    అరోరా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో UBlood క్యాంపెయిన్

    హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో అరోరా డిగ్రీ అండ్ పీజీ కళాశాల లో...