36.9 C
India
Tuesday, April 21, 2026
More

    Srimukhi: కుర్రకారుకు మత్తెక్కిస్తున్న శ్రీముఖి.. నెట్టింట్లో వైరల్ గా మారిన పిక్స్..

    Date:

    Srimukhi
    Srimukhi

    Srimukhi: బుల్లితెర రాములమ్మగా పేరు సంపాదించుకున్న శ్రీముఖి బుల్లి తెరకు వచ్చిన అనతికాలంలోనే మంచి గుర్తింపు పొందింది. బ్యాక్ టూ బ్యాక్ షోలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు తన అందాలను సైతం ఆరబోస్తూ సోషల్ మీడియాలో కుర్రకారును తన వైపునకు తిప్పుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

    బుల్లి తెరపై మంచి సమయ స్ఫూర్తిని కనబరుస్తూ వ్యాఖ్యాతగా రాణిస్తుంది ఈ ముద్దుగుమ్మ. టీవీ చూసే ప్రతి ఒక్కరికీ శ్రీముఖి తెలిసే ఉంటుంది. ఈ టీవీ నుంచి జీ టీవీ వరకూ ప్రతీ ఛానల్ లో ఏదో ఒక షోలో యాంకర్ గా చేస్తూ బాగానే వెనకేసుకుంది.

    ఈ టీవీలో వచ్చిన పటాస్ షోతో ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి కెరీర్ మొదట్లో కొంచెం తడబడిందనే చెప్పాలి. సుమ, రష్మీ గౌతమ్, అనసూయ, ఇంకా చాలా మంది యాంకర్లను చూసి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోయింది.

    Srimukhi
    Srimukhi

    శ్రీముఖి ‘బిగ్ బాస్’ హౌజ్ లోకి కూడా వెళ్లింది. సీజన్-3తో ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి హౌజ్ లో తన నటనతో అందరికీ దగ్గరైంది. ఇక సీజన్-4లో కూడా మెరిసింది. ఆ తర్వాత వరుసగా షోలు ఆమె ముంగిటికే వచ్చి వాలాయి.

    అప్పట్లో ఒక స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుతో ఆమె పెండ్లి విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది. కానీ ఆమె సున్నితంగా ఈ సంబంధాన్ని తిరస్కరించిందట. తాను కెరీర్ లో ఇంకా సెటిల్ కాలేదని, అందుకే వివాహం ఇప్పుడు వద్దని చెప్పిందని ఇండస్ట్రీ అంతా తెలిసిందే..

    Srimukhi
    Srimukhi

    ఇవన్నీ పక్కన పెడితే శ్రీముఖి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. షోలు, ఈవెంట్లతో బిజీగా ఉన్నా తన అభిమానులతో మాత్రం ఎప్పుడూ టచ్ లోనే ఉంటారు. తన క్యూట్, హాట్ పిక్స్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటారు. ఈ మధ్య ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన పిక్స్ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నయనడంలో సందేహం లేదు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Srimukhi : పాలపొంగులాంటి అందాలను దాయలేకపోతున్న శ్రీముఖి.. ఏం ఉందిరా బాబు..!

    Srimukhi : యాంకర్స్ అంటే కేవలం మాటలకూ మాత్రమే పరిమితం కాదు.....

    Srimukhi : భారీ అందాలు బయట పెట్టేసిన శ్రీముఖి.. గొంతులు తడారిపోవాల్సిందే..

    Srimukhi : తెలుగు యాంకర్ల లిస్టు పెద్దగానే ఉంది.. ఇందులో మేల్...

    Srimukhi : టాప్ విప్పేసి.. బ్రా అందాలు ఓపెన్ చేసిన శ్రీముఖి.. చూస్తే పిచ్చెక్కాల్సిందే..

    Srimukhi :  ఒకప్పుడు యాంకర్స్ అంటే కేవలం మాటలకూ మాత్రమే పరిమితం...

    Srimukhi : బరువు పెరిగితే ఎవడితో డేటింగ్ చేసావ్ అన్నారు.. శ్రీముఖి ఎమోషనల్!

    Srimukhi  ఏ ఇండస్ట్రీలో అయిన రాణించాలంటే అందం అనేది ప్రధానం అనే...