
supretha : సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూత్ కు మంచి అందాల విందు లభిస్తుంది. స్టార్ హీరోయిన్ల నుండి బుల్లితెర ముద్దుగుమ్మల వరకు ప్రతీ ఒక్కరూ గ్లామర్ షో చేస్తూ సందడి మాములుగా చేయడం లేదు.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అందాలతో రెచ్చిపోతూ తెగ పాపులర్ అవుతున్నారు.
ఎప్పటి కప్పుడు లేటెస్ట్ అందాలను తమ ఫాలోవర్స్ కు షేర్ చేస్తూ నెట్టింట ఓ రేంజ్ లో హల్చల్ చేస్తున్నారు.. మరి సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పాపులర్ అయిన బ్యూటీలలో సుప్రీత ఒకరు. సుప్రీత అంటే ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ఈ భామ సోషల్ మీడియాను రెగ్యురల్ గా ఫాలో అయ్యే వారందరికీ సుపరిచితమే.
నటి సురేఖా వాణి వారసురాలిగా ఇండస్ట్రీ లోకి వచ్చి సుప్రీత అందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది.. తల్లితో కలిసి రీల్స్ చేస్తూ బాగా పాపులర్ అయ్యింది. ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా నటించక పోయినప్పటికీ కవర్ సాంగ్స్ తో పాటు సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో ఫేమస్ అయ్యింది..
ఇక తాజాగా సుప్రీత ఇంస్టాగ్రామ్ లో చేసిన రచ్చ అంతా ఇంత కాదు.. బీచ్ లో అందాలు వడ్డిస్తూ కనిపించింది.. షర్ట్ విప్పేసి క్లివేజ్ అందాలతో పాటు థైస్ అందాలతో మైండ్ బ్లాంక్ చేసింది. ఈమె తాజాగా షేర్ చేసిన ఈ బీచ్ వీడియో క్షణాల్లోనే వైరల్ అయ్యింది. ఆ హాట్ అందాల జాతర మీకోసం..
View this post on Instagram






