Tamannaahతమన్నా మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా రాణించింది. కేవలం తెలుగులోనే కాకుండా అటు తమిళంలో కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేసి మెప్పించింది. ఏ ఒక్క స్టార్ హీరోను వదలకుండా అందరినీ కవర్ చేసేసింది ఈ ముద్దుగుమ్మ. కానీ సౌత్ లో ఉన్నన్ని రోజులు ఎలాంటి వల్గారిటీ లేకుండా తన అందాలు ఆరబోసింది.
అంతే కానీ ఎలాంటి బెడ్ సీన్లు, లిప్ లాక్ సీన్లు కూడా చేయలేదు. అవన్నీ చేయనని కండీషన్ పెట్టుకుంది ఈభామ. కానీ ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత మాత్రం తన అందాలను బాగా ఆరబోస్తోంది ఈ హాట్ బ్యూటీ. అంతే కాకుండా వెబ్ సిరీస్ లలో ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది ఈ భామ.
రీసెంట్ గా వచ్చిన జీ కర్దా, లస్ట్ స్టోరీస్ సిరీస్ లలో ఆమె ఎంతలా రెచ్చిపోయిందో చూశాం. లస్ట్ స్టోరీస్ లలో అయితే ఏకంగా లిప్ లాక్ లతో హీటు పుట్టించింది. ఇందులో తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో బెడ్ సీన్లలో బాగానే రచ్చ చేసింది. అతనితో కొంత కాలంగా డేటింగ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే టాక్ కూడా నడుస్తంది. ఆయనతో లవ్ ను ఇప్పటికే ఆమె కన్ఫర్మ్ చేసింది. ఇక బాలీవుడ్ లో ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తోంది. అలాగే చిరంజీవితో కూడా నటిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి తన కోటు బటన్లన్నీ విప్పేసి రచ్చ చేసింది. ఇందులో తన బ్రా అందాలను మొత్తం బయట పెట్టేసింది. ఇంతగా బరితెగించావా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
View this post on Instagram