25.2 C
India
Tuesday, January 20, 2026
More

    ప్యాంట్ జిప్ విప్పేసిన భామ

    Date:

    tara sutaria stripped zip
    tara sutaria stripped zip

    ప్యాంట్ జిప్ విప్పేసి షాకిచ్చింది హాట్ భామ తారా సుతారియా. హీరోయిన్ గా అలాగే ఐటెం భామగా రాణించాలంటే ఫిజిక్ పై తగిన శ్రద్ధ చూపించాల్సిందే కదా ! అందుకే జిమ్ లో బాగానే కష్టపడుతోంది. చెమటోడ్చి ఒళ్లును హూనం చేస్తోంది. ఫిట్ గా ఉండాలనే తలంపుతో ఇలా శ్రమిస్తోంది తారా సుతారియా.

    ఇక తాజాగా ఒళ్ళు హూనం అయ్యేలా కష్టపడిన ఈ భామ ప్యాంట్ జిప్ విప్పేసి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపింది. అంతేకాదు అలాగే సెల్ఫీ లను తీసుకొని వాటిని సోషల్ మీడియాలో పెట్టేసింది. ఇంకేముంది ఆ ఫోటోలను చూసి నోరెళ్ళబెడుతున్నారు కుర్రాళ్ళు. తారా సుతారియా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 సినిమాతో రంగప్రవేశం చేసిన ఈ భామ ఆ సినిమా ఇచ్చిన జోష్ తో మంచి అవకాశాలనే అందుకుంటోంది. సినిమాల కంటే సోషల్ మీడియాలో మరింతగా పాపులర్ అవుతున్న ఈ భామ ఇలా అందాలను ఆరబోస్తూ వాటిని కుర్రాళ్ళ మీదకు వదులుతోంది అస్త్రాలుగా. 

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Titillating Poses Of Tara Sutaria