నందమూరి తారకరత్న హెల్త్ బులెటిన్ విడుదల చేసింది నారాయణ హృదయాలయ . తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్లు ప్రకటించారు వైద్యులు. మెరుగైన చికిత్స అందిస్తున్నామని అయితే ఇంకా విషమంగానే ఉందన్నారు.
డాక్టర్ల హెల్త్ బులెటిన్ తో నందమూరి కుటుంబ సభ్యుల్లో అలాగే నందమూరి అభిమానుల్లో తీవ్ర కలవరం మొదలైంది. తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.