26.5 C
India
Tuesday, October 8, 2024
More

    తెలుగు చిత్ర పరిశ్రమ గొప్ప ధృవతారను కోల్పోయింది – మంచు విష్ణు

    Date:

    Telugu cinema Vineelakasham lost a great polar star - Vishnu Manchu
    Telugu cinema Vineelakasham lost a great polar star – Vishnu Manchu

    తెలుగు సినీ వినీలాకాశం ఒక గొప్ప ధ్రువతారను కోల్పోయింది. నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారి మరణం తెలుగు సినిమా పరిశ్రమ కి ఒక తీరని లోటు.

    రాముడు, కృష్ణుడు ఎలా ఉంటాడో మనం చూడలేదు. కానీ మన పౌరాణిక చిత్రాల తో మనకు రాముడైనా, కృష్ణుడైనా నందమూరి తారక రామారావు గారు మాత్రమే అనిపించేలా నటించి తెలుగు ప్రజలకు దేవుడయ్యాడు. అలాగే భీముడు, దుర్యోధనుడు, యముడు అంటే మనకు ఠక్కున గుర్తుకువచ్చేది ఆజానుబాహుడు, హీరోలతో సరితూగే పాత్రలో నటించి మెప్పించగలిగే నటులలో ఒకే ఒక్కరు కైకాల సత్యనారాయణ గారు.

    Telugu film industry has lost a great pole star - Manchu Vishnu
    Telugu film industry has lost a great pole star – Manchu Vishnu

    ఆయ‌న వేసిన పాత్ర‌లు, చెప్పిన డైలాగులు తెలుగు వాడి గుండెల్లో ప‌దిలంగా ఎప్ప‌టికీ నిలిచే ఉంటాయి. ఎన్నో మహత్తర పాత్రలకు జీవం పోసిన సత్యనారాయణ గారు మన తెలుగు వాడు కావడం విశేషం. తన ఆహార్యం, అభినయం తో అశేష అభిమానుల్ని సంపాదించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి కైకాల సత్యనారాయణ గారు మన మధ్య లేకపోయినా కళామతల్లి ముద్దు బిడ్డగా ఆయన ఎప్పటికీ తెలుగు వారి గుండెల్లో బతికే ఉంటారు.

    ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.వారి కుటుంబ సబ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

    Share post:

    More like this
    Related

    journalists : జర్నలిస్టులకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందా..? రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో మరి!

    journalists : కరీంనగర్ లోని జర్నలిస్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం పండుగు పూట...

    prison : దసరా వరకు జైళ్లలో ఇష్టా భోజనం.. ఎందుకు పెడుతున్నారంటే?

    prison : జగత్తుకు అన్నం పెట్టే తల్లి అన్నపూర్ణ. అలాంటి అమ్మ...

    Robots : మనుషులొద్దు.. రోబోలే ముద్దు.. వాటితో శృంగారానికి ప్రాధాన్యత

    Robots : శృంగారం విషయంలో మహిళల ఆలోచనలో మార్పు రానుందా? శృంగారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular