22.4 C
India
Wednesday, November 6, 2024
More

    అల్యూమినియం ఫ్యాక్టరీలో టైగర్ నాగేశ్వరరావు

    Date:

    Tiger Nageswara Rao in Aluminum Factory
    Tiger Nageswara Rao in Aluminum Factory

    స్టూవర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ టైగర్ నాగేశ్వరరావు గా రూపొందుతున్న విషయం తెలిసిందే. గజదొంగ టైగర్ నాగేశ్వరరావు పాత్రలో మాస్ మహరాజ్ రవితేజ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ శివారు ప్రాంతమైన అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 

    ఇక ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకునే ముందు సినిమాల్లో నటించడం మానేసింది. కట్ చేస్తే విడాకులు అయ్యాక ఓ మరాఠీ సినిమాని నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించింది.

    అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు దాంతో సైలెంట్ అయ్యింది. కట్ చేస్తే ……. టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో ఆఫర్ రాగానే ఒప్పుకుంది. ఆమె కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటోంది. రవితేజ ధమాకా చిత్రంతో ఇటీవలే హిట్ కొట్టాడు. దాంతో టైగర్ నాగేశ్వరరావు చిత్రం పై అంచనాలు మరింతగా పెరగడం ఖాయం.

    Share post:

    More like this
    Related

    Siddika Sharma : అందంతో ఆకట్టుకుంటున్న సిద్ధికా శర్మ..

    Siddika Sharma : ప్రముఖ భారతీయ నటి సిద్ధికా శర్మ తెలుగు,...

    Tirumala : తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

    Tirumala : తిరుమలలో భక్తులు రద్దీ కొనసాగుతోంది. మంగళవారం (నవంబరు 5)...

    Arun Jaitley : బీసీసీఐ కొత్త కార్యదర్శిగా అరుణ్ జైట్లీ..!

    Arun Jaitley : బీసీసీఐ కార్యదర్శి జైషా ఐసీసీ చైర్మన్ పదవికి...

    Salar 2 : ప్రభాస్ ఫ్యాన్స్ ను కలవరపెడుతున్న ‘సలార్ 2’ గాసిప్ మీమ్స్..

    Salar 2 : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ravi Teja: వెంటిలెటర్ పై రవితేజ.. ఆ షూటింగ్ చేస్తూ గాయపడిన మాస్ మహరాజ్.. వైద్యులు ఏమంటున్నారంటే..?

    Ravi Teja: మాస్ మహరాజ్ గా గుర్తింపు సంపాదించుకున్న రవితేజకు తెలుగుతో...

    Mr. Bachchan : మూవీ రివ్యూ : మిస్టర్ బచ్చన్ హిట్టా.. ఫట్టా

    నటినటులు : రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, రోహిణి, అన్నపూర్ణ,...

    Bhagya Sri Bhorse : ఆయన సెట్లో ఉంటే నేను రాణినే : భాగ్య శ్రీ భోర్సే సెన్సేషనల్ కామెంట్స్..

    Bhagya Sri Bhorse : టాలీవుడ్ లేటెస్ట్  సెన్సేషన్ హీరోయిన్ భాగ్యశ్రీ...

    Trailer winner : ట్రైలర్ విన్నర్ ఎవరు?: డబుల్ ఇస్మార్ట్ వర్సెస్ మిస్టర్ బచ్చన్

    Trailer winner : గత కొన్ని రోజులుగా సరైన ప్రాజెక్టులు లేకుండా...