36.9 C
India
Tuesday, April 21, 2026
More

    శ్రీలీలను తిట్టిపోస్తున్న టాలీవుడ్ హీరోయిన్లు..అందుకేనా?

    Date:

    Tollywood heroines are cursing Srili..is that why
    Tollywood heroines are cursing Srili..is that why

    టాలీవుడ్ఇండస్ట్రీలో పెళ్లి సందD మూవీతో హీరోయిన్‌గా శ్రీలీల ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన అందం, అభినయం, నటనతో అందర్నీ ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లలో శ్రీలీల మొదటి స్థానంలో ఉంది. ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం పదికి పైగా సినిమాలు ఉన్నాయి. తాజాగా శ్రీలీల రవితేజ
    ధమాకాతో సూపర్ హిట్టు కొట్టింది. ఇప్పుడు శ్రీలీల(Sree leela) డేట్స్ దొరకడానికి డైరెక్టర్లు తలపట్టుకుంటున్నారు.

    శ్రీలీల చేతిలో పదికి పైగా సినిమాలు ఉండటంతో ఆమె తన డేట్స్ ను గంటల పద్ధతిలో కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. మార్నింగ్ సెషన్ లో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటే లంచ్ తర్వాత ఇంకో సినిమా షూటింగులో ఉండేలా ఆమె ప్లాన్ చేస్తోందట. ఆమె సినిమాలలో గ్లామస్ డోస్ కూడా విపరీతంగా ఉంచేందుకు డైరెక్టర్లు పాట్లు పడుతున్నారట. ఇప్పుడు టాలీవుడ్ లోని మిగిలిన హీరోయిన్లు శ్రీలీలను చూసి కుళ్లుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. శ్రీలీల చేతిలో అన్ని సినిమాలు ఉండటంతో మిగిలిన హీరోయిన్లకు ఛాన్సులు రావడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీలీలకు ఇచ్చే ప్రిపరెన్స్ మిగిలిన భామలకు ఇవ్వడం లేదు. అందుకే శ్రీలీలను మిగిలిన హీరోయిన్లు తిట్టిపోస్తున్నట్లు టాలీవుడ్ కోడై కూస్తోంది.

    ప్రస్తుతం శ్రీలీల మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, వైష్ణవ్ తేజ్, నితిన్, బాలకృష్ణ సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడున్న డిమాండ్ ను బట్టీ చూస్తే ఆమె సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా చేసే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. సైన్ చేసిన అన్ని సినిమాల్లోనూ ఆమె లీడిండ్ రోల్ లోనే కనిపిస్తోంది. ఇండస్ట్రీకి వచ్చిన నాలుగేళ్లలోనే శ్రీలీల తీరిక లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతోంది. రెండు చేతులా సంపాదిస్తూ దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకుంటోంది. కానీ ఇతర హీరోయిన్లకు మాత్రం విలన్ గా మారుతోందని ఫిలిం నగర్ గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ అవేవీ పట్టించుకోకుండా శ్రీలీల తన సినీ కెరీర్ ను మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sreeleela : శ్రీలీల తప్పుడు నిర్ణయం తీసుకుందా? ఇంతకీ అభిమానులు ఏమంటున్నారు?

    Sreeleela : బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతం...

    MATA Mother’s Day Celebrations : న్యూజెర్సీ లో మదర్స్ డే సెలబ్రేషన్స్.. ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు మహిళలు

    MATA Mother's Day Celebrations : అమెరికాకు వెళ్లినా, ఆస్ట్రేలియాకు వెళ్లినా...

    Sreeleela : అమ్మో శ్రీలీల.. సంపాదనలో తగ్గట్లేదుగా..

    Sreeleela : టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది నటి శ్రీలీల....

    Sreeleela : ‘గోట్’ మూవీలో శ్రీలీల ఐటెం సాంగ్..?

    Sreeleela : టాలీవుడ్ లో శ్రీలీల పేరు ఓ రేంజ్ లో...