30.2 C
India
Thursday, April 25, 2024
More

    రహస్యంగా పెళ్లి చేసుకున్న నటీనటులు

    Date:

    tv actress priyanka secretly married her boyfriend in malaysia
    tv actress priyanka secretly married her boyfriend in malaysia

    రహస్యంగా పెళ్లి చేసుకొని షాకిచ్చింది నటీనటుల జంట. నటి ప్రియాంక నల్కారి తన ప్రియుడు రాహుల్ వర్మ ను మలేషియాలో రహస్యంగా పెళ్లి చేసుకుంది. అంతేకాదు తమ పెళ్లి అయినట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది దాంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇలా రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముందని , అందునా ఎవరూ లేకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి ? అని షాక్ అవుతున్నారు.

    ప్రియాంక నల్కారి తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. సినిమాలతో పాటుగా సీరియల్ లలో కూడా నటించింది ప్రియాంక. తెలుగులో అంతగా ఫేమస్ కాలేదు దాంతో తమిళం పై దృష్టి పెట్టింది. దాంతో అక్కడ మంచి విజయాలు అందుకుంది. ఇక ఆ సమయంలోనే రాహుల్ వర్మ అనే నటుడితో ప్రియాంకకు పరిచయం ఏర్పడింది.

    ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. అయితే ప్రియాంక ప్రేమకు ఇంట్లోవాళ్ళు ఒప్పుకోలేదు దాంతో 2018 లో రహస్యంగా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు రహస్యంగా మలేషియాలోని మురుగన్ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంటే తన పెళ్లి గురించి తన కుటుంబానికి అటు రాహుల్ కుటుంబానికి తెలియాలనే చేసిందన్న మాట. పెళ్లి అయ్యింది కాబట్టి వాళ్ళు కాస్త పట్టువిడుపులతో కాస్త తగ్గడం ఖాయమని …… వాళ్ళ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమని భావిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tillu Cube Director : టిల్లూ ఫ్రాంచైజీ నుంచి కొత్త న్యూస్.. ‘టిల్లు క్యూబ్’కు డైరెక్టర్ ఇతనే..

    Tillu Cube Director : 2022 ప్రీక్వెల్ ‘డీజే టిల్లు’ మార్కును...

    Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

    CM Ramesh : బీఆర్ఎస్ కంటే వైసీపీ వేగంగా ఖాళీ.. సీఎం రమేశ్ సంచలన కామెంట్..

    CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక...

    Counselor Camp : ఏప్రిల్ 27న వర్జీనియాలో కౌన్సిలర్ క్యాంప్

    Counselor Camp : భారత రాయబార కార్యాలయం, వాషింగ్టన్ DC VFS...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related