22.4 C
India
Wednesday, November 6, 2024
More

    UNSTOPPABLE ANTHEM SONG- NBK: అదరగొడుతున్న అన్ స్టాపబుల్ ఆంథెమ్ సాంగ్

    Date:

    unstoppable-anthem-song-nbk-unstoppable-anthem-song
    unstoppable-anthem-song-nbk-unstoppable-anthem-song

    నటసింహం నందమూరి బాలకృష్ణ టాక్ షో ” అన్ స్టాపబుల్ ” . ఆహా కోసం బాలయ్య చేస్తున్న ఈ షో జాతీయ స్థాయిలో అదరగొట్టిన విషయం తెలిసిందే. మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ కావడంతో అక్టోబర్ లో రెండో సీజన్ మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. తాజాగా అన్ స్టాపబుల్ ఆంథెమ్ సాంగ్ రిలీజ్ చేసారు. ఇక ఈ పాట అదరగొడుతోంది సోషల్ మీడియాలో.

    బాలయ్య నటించిన పలు చిత్రాల్లోని పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఈ పాట సాగింది. ఇక ఈ పాటను రోల్ రైడా రాయడమే కాకుండా పాడాడు కూడా. అలాగే ఈ పాటకు మణిశర్మ తనయుడు మహతి సాగర్ సంగీతం అందించాడు. బాలయ్య ఈ షోలో చేసిన పలు క్లిప్ లతో విజువల్ గా బ్రహ్మాండంగా రూపొందించారు ఈ పాటను. మూడున్నర నిమిషాలకు పైగా ఉన్న ఈ పాట మాస్ ని విశేషంగా అలరించేలా ఉంది.

    ఇక అన్ స్టాపబుల్ రెండో సీజన్ విషయానికి వస్తే ……. దసరా కానుకగా అక్టోబర్ లో రెండో సీజన్ ప్రారంభం కానుంది. ఈ రెండో సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి , ప్రభాస్ , జూనియర్ ఎన్టీఆర్ తదితర స్టార్ హీరోలు రానున్నారు. వీళ్ళు షోకు వస్తే దబిడి దిబిడే ……. మాస్ ప్రేక్షకులకు విశేషంగా నచ్చడం ఖాయం. 

    Share post:

    More like this
    Related

    Siddika Sharma : అందంతో ఆకట్టుకుంటున్న సిద్ధికా శర్మ..

    Siddika Sharma : ప్రముఖ భారతీయ నటి సిద్ధికా శర్మ తెలుగు,...

    Tirumala : తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

    Tirumala : తిరుమలలో భక్తులు రద్దీ కొనసాగుతోంది. మంగళవారం (నవంబరు 5)...

    Arun Jaitley : బీసీసీఐ కొత్త కార్యదర్శిగా అరుణ్ జైట్లీ..!

    Arun Jaitley : బీసీసీఐ కార్యదర్శి జైషా ఐసీసీ చైర్మన్ పదవికి...

    Salar 2 : ప్రభాస్ ఫ్యాన్స్ ను కలవరపెడుతున్న ‘సలార్ 2’ గాసిప్ మీమ్స్..

    Salar 2 : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related