16.3 C
India
Sunday, December 7, 2025
More

    VAISHALI TAKKAR:సుశాంత్ బాటలోనే అతడి స్నేహితురాలు కూడా

    Date:

    vaishali-takkar-sushants-friend-along-the-way
    vaishali-takkar-sushants-friend-along-the-way

    బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న రెండేళ్లకు అతడి స్నేహితురాలు వైశాలి టక్కర్ కూడా ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. బుల్లితెర నటి అయిన వైశాలి టక్కర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు బాగా దగ్గరి స్నేహితురాలు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది.

    సుశాంత్ ది ఆత్మహత్య కాదు ముమ్మాటికీ హత్య అంటూ మీడియా ముందు ఆరోపించింది. అయితే తాజాగా తానే ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో తన ఇంట్లోనే అక్టోబర్ 16 న ఆత్మహత్య చేసుకుంది. వైశాలి టక్కర్ మృతికి కారణాలు అన్వేషిస్తున్నారు పోలీసులు. వెండితెరపై వెలిగిపోవాలని ఆశపడిన ఈ ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవడం సినిమా వర్గాలను షాక్ అయ్యేలా చేసింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related