23.3 C
India
Thursday, January 15, 2026
More

    వీరసింహారెడ్డి ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందంటే

    Date:

    Veera simha reddy twitter review
    Veera simha reddy twitter review

    నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు భారీ ఎత్తున అత్యధిక కేంద్రాల్లో విడుదల అయ్యింది. ఇక ఓవర్సీస్ లో షోలు ముందుగానే పడతాయి కాబట్టి వీరసింహారెడ్డి చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి పాజిటివ్ , నెగెటివ్ రెండు టాక్ లు కూడా వినబడుతున్నాయి.

    అయితే ఎక్కువగా పాజిటివ్ టాక్ వినబడుతోంది అనే చెప్పాలి. బాలయ్య ఊర మాస్ జాతర అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం ఊహించిన స్థాయిలో సినిమా లేదని అంటున్నారు. ఓవరాల్ గా అయితే పాజిటివ్ రివ్యూస్ ఎక్కువగా ఉన్నాయి. సెంటిమెంట్, యాక్షన్ , పాటలు , తమన్ నేపథ్య సంగీతం వెరసి వీరసింహారెడ్డి సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని అంటున్నారు. అయితే అసలైన తీర్పు మాత్రం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఇవ్వనున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Balakrishna : బాలకృష్ణ నా పై సీరియస్ అయ్యాడు

    Balakrishna : హీరోయిన్ లయ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ,...

    Balayya : బాలయ్య బాబు, ఎన్టీఆర్ మధ్య మాటలు కలిపింది ఎవరో తెలుసా..?

    Balayya : తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్థాయిలో వరుసగా సక్సెస్‌ఫుల్...

    Balakrishna : పంచెకట్టులో పరిపూర్ణుడైన బాలయ్య: పద్మభూషణ్ అవార్డు వేడుకలో ‘అన్న’గారిని గుర్తుశాడిలా

    Balakrishna : తెలుగుతనం ఉట్టి పడేలా, తన వంశపారంపర్య గౌరవాన్ని చాటిస్తూ నటసింహం...