26.9 C
India
Wednesday, December 10, 2025
More

    వెంకీ మామ SAINDHAV లుక్ అదిరింది

    Date:

    Venkatesh saindhav first glimpse out
    Venkatesh saindhav first glimpse out

    వెంకీ మామ తాజాగా నటిస్తున్న చిత్రం saindhav. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇది వెంకటేష్ కు మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. అంతేకాదు మరో విశేషం కూడా……. అదేంటో తెలుసా…… వెంకటేష్ కు ఇది 75 వ సినిమా కావడం. ఈ చిత్రాన్ని తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ , హిందీ భాషలలో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.

    ఇక వెంకీ మామ లుక్ అదిరిపోయింది ఈ చిత్రంలో. ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు వెంకటేష్. సీనియర్ హీరో అయిన వెంకటేష్ గతకొంత కాలంగా స్లోగానే సినిమాలు చేస్తున్నాడు. చిరంజీవి 150 చిత్రాలను దాటాడు. బాలయ్య 100 చిత్రాలను పూర్తి చేశాడు. ఇక తన సహచరుడు నాగార్జున కూడా 90 చిత్రాలను పూర్తి చేశాడు. కానీ వెంకటేష్ మాత్రం చాలా వెనుకబడి ఉన్నాడు ఈ విషయంలో. ఇప్పటి వరకు 74 చిత్రాలను మాత్రమే పూర్తి చేశాడు. Saindhav చిత్రం వెంకీ మామకు 75 వ సినిమా కావడం విశేషం. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఫస్ట్ గ్లిమ్ప్స్ కొద్దిసేపటి క్రితమే వదిలారు…… అది వెంకీ అభిమానులను మాత్రమే కాదు అందరినీ అలరిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Venkatesh : వెంకటేష్, వివి వినాయక్ కాంబినేషన్‌లో సినిమా… పోలీస్ ఆఫీసర్‌గా విక్టరీ హీరో!

    Venkatesh : సీనియర్ దర్శకుడు వివి వినాయక్, విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఒక...

    Venky And Balakrishna: వెంకీ కొత్త మూవీ సెట్లో స్టార్ హీరో సందడి

    Venky And Balakrishna: టాలీవుడ్ అగ్ర హీరో విక్టరీ వెంకటేష్, అనిల్...

    Venkatesh : ఈ రీమేక్ అందరికీ హిట్టేస్తే వెంకటేష్ కు మాత్రం భారీ డిజాస్టర్

    Venkatesh Remake Movie : ఇతర భాషా చిత్రాలను తెలుగులో రీమేక్...

    Venkatesh : వెంకటేష్ ను అందుకే అభిమానులు ఇష్టపడుతుంటారు?

    Venkatesh : మన స్టార్ హీరోల తీరే సపరేట్ గా ఉంటుంది....