36.5 C
India
Friday, April 10, 2026
More

    వెట్రిమారన్ విడుదల పార్ట్ 1 ఎలా ఉందంటే

    Date:

    vetrimaaran vidudala part 1
    vetrimaaran vidudala part 1

    ప్రముఖ దర్శకులు వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” విడుదలై పార్ట్ 1 ”. తమిళనాట సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల పార్ట్ 1 గా విడుదల చేసారు. తమిళ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ చిత్రం సూపర్ టాక్ సొంతం చేసుకుంది.

    తమిళ నటుడు సూరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. పలు తమిళ చిత్రాల్లో నటించాడు. కాగా ఆ తమిళ చిత్రాలు తెలుగులో డబ్ అయిన విషయం తెలిసిందే.అయితే అందరికీ తెలిసిన సూరి ఓ కమెడియన్ మాత్రమే ! ఒక హాస్య నటుడ్ని కథలో హీరోగా తీసుకొని వెట్రిమారన్ అద్భుత ప్రయోగం చేసాడనే చెప్పాలి. సూరి లోని మరో కోణాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. సూరి అనగానే ఓ కమెడియన్ కదా ! అని లైట్ గా తీసుకునే వాళ్లకు గట్టి షాక్ నే ఇచ్చాడు తన నటనతో. సూరి నటన చూసాక శభాష్ అనకుండా ఉండలేరు మరి.

    ఇక విజయ్ సేతుపతి గురించి కొత్తగా చెప్పడానికేముంది. అద్భుతమైన నటుడు , ఈ చిత్రంలో ఉన్నది కొద్దిసేపే అయినప్పటికీ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాడు. భవానీ శ్రీకి కూడా మంచి పాత్ర లభించడంతో ఆ పాత్రను సద్వినియోగం చేసుకుంది. తమిళ ప్రేక్షకుల కంటే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఇంకా బాగా నచ్చొచ్చు. ఎందుకంటే నక్సలిజం – పోలీసుల మధ్య నలిగిన ప్రజలు తెలుగు ప్రజలు అందునా తెలంగాణ ప్రజలు. దాంతో ఈ సినిమా తెలంగాణలో మరింతగా విజయం సాధించొచ్చు ఐ తెలుస్తోంది. ఎంతైనా వెట్రిమారన్ ….. వెట్రిమారనే ! అతడ్ని ఎంత పొగిడినా తక్కువే !.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : మహేష్ బాబును చూసే కష్టాలు మరిచిపోయా.. తమిళ స్టార్ హీరో కామెంట్స్

      Mahesh Babu : తమిళంలో రజనీకాంత్ తర్వాత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా...

    Vijay Sethupathi : ఆ హీరోయిన్ అందుకే వద్దని చెప్పేశాడట?

    Vijay Sethupathi : గత చిత్రాల్లో తండ్రులతో హీరోయిన్ గా చేసిన...

    Anirudh Ravichander: ‘జవాన్’ కోసం అనిరుధ్ రికార్డ్ రెమ్యునరేషన్.. దేశంలోనే హయ్యెస్ట్ ఇదే..!

    Anirudh Ravichander సౌత్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో...