26.9 C
India
Wednesday, December 10, 2025
More

    తన హెల్త్ పై క్లారిటీ ఇచ్చిన బిచ్చగాడు హీరో

    Date:

    vijay antony clarifies on his health condition
    vijay antony clarifies on his health condition

    బిచ్చగాడు చిత్రంతో తెలుగులో అలాగే తమిళంలో సంచలన విజయం సాధించి ఒక్కసారిగా హీరోగా ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్న హీరో విజయ్ ఆంటోనీ. తెలుగులో బిచ్చగాడు చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ప్రభంజనం సృష్టించింది. దాంతో హీరోగా బిజీ అయ్యాడు విజయ్ ఆంటోనీ.

    అయితే వరుసగా చేసిన చిత్రాలు ప్లాప్ అయ్యాయి దాంతో మళ్ళీ బిచ్చగాడు చిత్రాన్నే నమ్ముకున్నాడు విజయ్ ఆంటోనీ. తాజాగా బిచ్చగాడు 2 చిత్రం చేస్తున్నాడు ఈ హీరో. ఈ సినిమా షూటింగ్ కోసం మలేషియా వెళ్ళింది చిత్ర బృందం. అక్కడ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఘోర ప్రమాదానికి గురయ్యాడు హీరో విజయ్ ఆంటోనీ.

    దాంతో హుటాహుటిన మలేషియాలోని ఆసుపత్రికి తరలించారు. విజయ్ ఆంటోనీ  దవడ , ముక్కు భాగాలకు సర్జరీ జరిగింది. దాంతో ప్రాణాపాయం నుండి బయట పడటంతో ” నేను బాగానే ఉన్నానని ”ట్వీట్ చేసి అభిమానులకు భరోసా ఇచ్చాడు విజయ్ ఆంటోనీ. ఎందుకంటే గతకొద్ది రోజులుగా విజయ్ ఆంటోనీ ఆరోగ్యం బాగోలేదని , షూటింగ్ లో తీవ్ర గాయాలు అయ్యాయని ……. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని పుకార్లు షికారు చేసాయి. దాంతో ఆ వార్తలకు చెక్ పెట్టడానికి నేను క్షేమంగానే ఉన్నానని ట్వీట్ చేసాడు విజయ్ ఆంటోనీ.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vijay Antony Emotional : నా కూతురితో పాటు నేను చనిపోయా.. గుండెలను కరిగించిన విజయ్ ఆంటోని లేఖ

    Vijay Antony Emotional : విలక్షణ నటుడిగా గుర్తింపు దక్కించుకున్న వారిలో ఒకరు...

    No Entry For Media : కోలీవుడ్ ఇండస్ట్రీ సంచలన నిర్ణయం.. ఇక నుంచి మీడియాకు నో ఎంట్రీ..

    No Entry For Media : విజయ్ ఆంటోనీ అంటే తెలియని...

    Vijay Antony’s Daughter Viral Video : విజయ్ ఆంటోనీ కూతురు చివరి వీడియో వైరల్.. ఆ వీడియోలో ఏముందంటే?

    Vijay Antony's Daughter Viral Video : విజయ్ ఆంటోనీ అంటే తెలియని...

    భారీ ప్రమాదానికి గురైన బిచ్చగాడు హీరో : పరిస్థితి విషమం

    బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ భారీ ప్రమాదానికి గురయ్యాడు. అతడి ఆరోగ్య...