34.7 C
India
Friday, April 10, 2026
More

    మంచు విష్ణు – మంచు మనోజ్ ల మధ్య తీవ్ర గొడవలు

    Date:

    War between manchu vishnu and manchu manoj
    War between manchu vishnu and manchu manoj

    మంచు విష్ణు – మంచు మనోజ్ ల మధ్య చాలాకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయాలు బయటకు అంతగా పొక్కలేదు. అయితే మంచు విష్ణు కు మంచు మనోజ్ కు అంతగా పొసగదు దాంతో చాలాకాలంగా మంచు మనోజ్ మోహన్ బాబు కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. కట్ చేస్తే ఇటీవల మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ పెళ్లిలో మంచు విష్ణు కొద్దిసేపు మాత్రమే ఉండి వెళ్ళిపోయాడు.

    అయితే మంచు మోహన్ బాబు దగ్గర చాలాకాలంగా సారథి అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఇతడు మోహన్ బాబు కుటుంబానికి దూరపు బంధువు. కాగా ఇటీవల సారధి అనే వ్యక్తి మంచు మనోజ్ దగ్గర పని చేస్తున్నాడు. అయితే కారణాలు ఏంటో కానీ నిన్న మంచు విష్ణు సారథి ని కొట్టాడు. ఈ విషయం మంచు మనోజ్ కు తెలిసి రగిలిపోయాడు. అంతేకాదు మంచు విష్ణు సారథి పై దాడి చేశాడు. ఈ తతంగమంతా ఫోన్ లో చిత్రీకరించి ఇంటికొచ్చి ఇలా కొడతాడు అంటూ మంచు విష్ణు పై తీవ్ర ఆరోపణలు చేసి ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు మంచు మనోజ్.

    ఈ వీడియో వైరల్ కావడంతో కొంతమంది కుటుంబ పెద్దలు జోక్యం చేసుకోవడంతో మంచు మనోజ్ ఆ వీడియోను డిలీట్ చేసాడు. ఇక ఈ గొడవ పై మంచు మోహన్ బాబు స్పందించారు. అన్నా దమ్ములు అన్నాక చిన్న చిన్న గొడవలు సహజమని , అవన్నీ సర్దుకుంటాయని అంటున్నాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Manchu Manoj : చివరికి ‘అత్తరు సాయిబు’ గా మారిపోయిన మంచు మనోజ్..ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి!

    Manchu Manoj : మంచు మనోజ్ తాజా చిత్రం 'అత్తరు సాయిబు' తో...

    Manchu Mohan Babu : ఎల్బీనగర్ కోర్టులో మంచు మోహన్ బాబుకు ఎదురుదెబ్బ!

    Manchu Mohan Babu : ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబుకు...

    Manchu Manoj : మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్ ధర్నా.. వైరల్ వీడియో

    Manchu Manoj : ప్రముఖ నటుడు మోహన్ బాబు నివాసం వద్ద బుధవారం...

    Manchu family : మళ్లీ పోలీస్ స్టేషన్‌కు చేరిన మంచు కుటుంబం పంచాయితీ

    Manchu family : మంచు కుటుంబంలోని వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. మంచు...