Varsha జబర్దస్త్ బుల్లితెరపై ఓ ట్రెండ్ ను క్రియేట్ చేసింది. అప్పటి వరకు జనాలకు పెద్దగా పరిచయం లేని వారు కూడా ఈ షోలోకి వచ్చి సెలబ్రిటీ హోదాను పొందుతున్నారు. ఈ షో ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో జబర్దస్త్ వర్ష కూడా ఒకరు. ఆమె ఇప్పుడు జబర్దస్త్ లోనే సెటిల్ అయిపోయింది.
అక్కడే వరుసగా స్కిట్లు చేసుకుంటూ హంగామా చేస్తోంది ఈ భామ. గతంలో ఆమె సీరియల్స్ లో నటించింది. కానీ ఏం లాభం.. పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. కానీ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఓ రేంజ్ లో ఫేమస్ అయిపోయింది. ముఖ్యంగా ఆమెకు ఇమ్మాన్యూయెల్ తో లవ్ ట్రాక్ కారణంగా బాగా గుర్తింపు వచ్చింది.
వీరిద్దరిదీ కేవలం టీఆర్పీ స్టంట్ అనే వారు కూడా ఉన్నారు. కొందరు మాత్రం నిజంగానే ప్రేమ అని నమ్ముతున్నారు. ఏదేమైనా ఈ జంట చేసే కామెడీ స్కిట్లు మాత్రం బాగానే పేలుతున్నాయి. బుల్లితెరపై సుధీర్-రష్మీ తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ ఈ జంటకు మాత్రమే సొంతం అయిపోయింది. అప్పటి నుంచే ఇద్దరూ ఒకే టీమ్ లో ఉంటున్నారు.
ఇక గ్యాప్ దొరికినప్పుడల్లా వర్ష సోషల్ మీడియాను తన అందాలతో కాల్చేస్తోంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది ఈ సారి బ్లూ కలర్ గౌనులో తన ఎద పొంగులు మొత్తం కనిపించేలా ఎక్స్ పోజింగ్ చేసింది. ఇందులో ఎత్తైన పరువాలు మొత్తం కనిపించేస్తున్నాయి. ఏదేమైనా వర్ష ఇలాంటి సోకులు చూపించడం అంటే మాటలు కాదు. మరి ఆమె ఇంతగా అందాలు ఆరబోస్తోంది సినిమాల్లో చాన్సుల కోసమేనా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.