
Kashmir Viral video కశ్మీర్ అంటే అల్లకల్లోల ప్రదేశం. ఉగ్రవాద మూకులు ఎప్పుడు ఏ వైపు దాడి చేస్తాయో ఎవరికీ తెలియదు. అలాంటి చోట కాపలా కాయాలంటే ధైర్యం కావాలి. ఇలానే ఓ ఉగ్రవాదిని చూసిన ఓ కమాండ్ వెంటాడాడు. జీపులో అతడిని వేటాడాడు. ఓ క్రాసింగ్ వద్ద అతడు అదుపు తప్పి కింద పడ్డాడు. దీంతో జీపు దిగి ఉగ్రవాది తుపాకీ తీసేలోపే ఎగిరి తన్ని మరీ పట్టుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఓ ఉగ్రవాది పట్టుకున్న తీరు వైరల్ గా మారింది.. బట్టల్లో దాచుకున్న ఆయుధాన్ని బయటకు తీసేందుకు కూడా సమయం ఇవ్వకుండా ఉగ్రవాది ఛాతీపై తన్నిన కమాండో అతడిని సాహసోపేతంగా పట్టుకున్నాడు..
ఈ వీడియోను కింద చూడొచ్చు.






