
అనసూయను పక్కకు నెట్టి యాంకర్ గా జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చింది రష్మీ గౌతమ్. ఎక్స్ ట్రా జబర్దస్త్ చేస్తూ బాగా క్రేజ్ ను సంపాదించుకుంది. వచ్చీరాని తెలుగుతో జబర్దస్త్ లో టీం లీడర్లతో పాటు ఆమె కూడా నవ్వులు పూయించింది. టీం లీడర్ సుడిగాలి సుధీర్ తో కొన్ని రోజులు లవ్ ట్రాక్ నడిపింది రష్మీ. జబర్దస్త్ తర్వాత ఢీ జోడీలో కూడా ఆమె కోహోస్ట్ గా చేస్తుంది. అందులో ప్రదీప్ మాచినేని, సుధీర్, హైపర్ ఆదితో కలిసి స్టేజ్ ను పంచుకుంది రష్మీ గౌతం.
అనసూయ ఇప్పటికే వెండితెరపై దూసుకుపోతుండగా రష్మీ కూడా ఆ దిశగా ఛాన్సుల కోసం చూస్తుంది. అయితే గతంలో రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించగా అందులో గుంటూర్ టాకీస్ లో ఆమె నటనతో ప్రశంసలు దక్కించుకున్నారు. తర్వాత ఒక సినిమాలో నటిస్తుంది రష్మీ. అయితే ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు.
రష్మీ జబర్దస్త్ కంటెస్టెంట్స్ తో చాలా క్లోజ్ గా ఉంటుంది. అప్పట్లో సుడిగాలి సుధీర్ తనకు లైన్ వేస్తున్నాడని తెలుసుకొని పక్కన పెట్టింది. ఈ టీవీలోని ఒక షోలో సుధీర్-రష్మీకి పెళ్లి చేస్తున్నట్లు చేసిన షో బాగా హిట్ అయ్యింది. హైపర్ ఆదితో కూడా ఆమె బాగా క్లోజ్ గా ఉంటారు. ఇటీవల షోలో హైపర్ ఆది డ్రమ్ వాయిస్తుంటే ఆది పిర్రలను రష్మీ గౌతం వాయించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు దీన్ని బాగా షేర్ చేస్తూ ఆది అదృష్ట వంతుడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఈ మధ్య రష్మీ గౌతమ్ ఓవర్ చేస్తుందని కూడా కామెంట్లు వస్తున్నాయి.
View this post on Instagram






