రాంచరణ్ కూతురు పేరు ‘క్లిన్ కారా కొణిదెల’

ఈ పేరుని లలిత సహస్రనామ శ్లోకం నుంచి తీసుకున్నారు.

క్లిన్ కారా అంటే ప్రకృతికి స్వరూపం అని అర్థం.

అతీతమైన అమ్మవారి శక్తి అని కూడా ఈ పేరు లో ఉంటుంది

ఈ పేరు చిరంజీవి తన ట్వీట్టర్లో అధికారికంగా వెల్లడించారు.

క్లిన్ కారా కొణిదెల ముద్దు పేరు  (KKK)