Home EXCLUSIVE Malavika Mohanan : అందాల ఆరబోతకు హద్దులు తెంచేసింది..  

Malavika Mohanan : అందాల ఆరబోతకు హద్దులు తెంచేసింది..  

10
Malavika Mohanan
Malavika Mohanan

Malavika Mohanan : సౌత్ బ్యూటీ మాళవిక మోహనన్ అందాల ఆరబోతకు హద్దులు తెంచేసింది. ఒక్కోసారిగా గ్లామర్ డోస్ పెంచేసి వేసవిలో మరింత హీట్ పుట్టి్స్తు్న్నది. తాజాగా ఈ బ్యూటీ ఫొటో షూట్ చిత్రాలు నెట్టింట షేర్ చేసి తన అందచందాలతో కుర్రాళ్ల గుండెల్లో బాంబుల విసిరింది. అభిమానులకు నిద్రలేకుండా చేస్తున్నది.  ప్రస్తుతం ఈ హాట్ హాట్ ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి.

దుల్కర్ సల్మాన్ నటించిన ‘పట్టం పోల్’తో సినిమాల్లోకి  ఎంట్రీ  ఇచ్చింది మాళవిక మోహనన్, ఆ తర్వాత రజనీకాంత్, మమ్ముట్టి, విజయ్  లాంటి స్టార్‌ హీరోలతో స్ర్కీన్ షేర్ చేసుకుంది. సౌత్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ప్రస్తుతం మాళవిక మోహనన్ కూడా ఒకరు. దక్షిణాదిన సంపన్న హీరోయిన్లలో  మాళవిక టాప్ లో ఉన్నది.

ఒక్కో సినిమాకు తన పారితోషికాన్ని కూడా పెంచుతున్నది. ప్రస్తుతం ఒక్కో మూవీకి దాదాపు రూ.5 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. మాళవిక ఫ్యాషన్ గర్ల్. లగ్జరి గూడ్స్, తన హెయిర్ స్టైల్, మోడ్రన్ డ్రెస్సింగ్ తో ఆకట్టుకుంటుంది.  మాళవిక లగ్జరీ కార్లు మెయింటెన్ చేస్తున్నది. మాళవికకు అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి.  వీటిలో  రూ. 50 లక్షల విలువైన మెర్సిడెస్ ఎంఎల్ 350, రూ. 2.60 కోట్ల విలువైన బీఎండబ్లూ , 18 లక్షల విలువైన ఆడి క్యూ7 ఉన్నాయి.

విక్కీ కౌశల్ తో డేటింగ్ అంటూ రూమర్లు..

అప్పట్లో బాలీవుడ్ యాక్టర్ విక్కీ కౌశలో డేటింగ్ చేస్తున్నదంటూ రూమర్లు వచ్చాయి. అయితే మాళవిక సోదరుడు విక్కీ చిన్నప్పటి నుంచి స్నేహితులు.  చిన్నప్పటి నుంచి వీరు తరుచూ కలుసుకుంటూ ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా వీకెండ్ డిన్నర్ లేదా లంచ్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఈ చిత్రాలను మాళవిక ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్లు స్ర్పెడ్ అయ్యాయి.  ఈ రూమర్లకు విక్కీ కూడా చెక్ పెట్టాడు. తాము ఇప్పుడు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ అని సోషల్ మీడియాలో తన వీడియోను పంచుకున్నాడు  అప్పట్లో. మాళవిక తరచూ తన ఇంటి నుంచి విక్కీకి భోజనం కూడా పంపిస్తుంటుంది. సౌత్ ఫుడ్ అంటే విక్కీకి చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.