28 C
India
Friday, May 17, 2024
More

    Malavika Beauty In Saree : పైట పక్కకు జరిపి.. ఎగసిపడే పరువాలు చూపెడుతున్న మాళవిక..!

    Date:

    Malavika Beauty In Saree
    Malavika Beauty In Saree

    Malavika Beauty In Saree : మాళవిక మోహనన్.. ఇప్పుడు సోషల్ మీడియాను ఉడికిస్తున్న పేరు ఇది. ఎందుకంటే ఆమె చూపిస్తున్న అందాలు అలా ఉంటున్నాయి. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా కుర్రాళ్లకు హాట్ హాట్ గా అందాలను వడ్డిస్తోంది ఈ ముద్దుగుమ్మ. కేవలం హీరో, హీరోయిన్ల వారసులు మాత్రమే ఇండస్ట్రీకిలోకి వస్తారని అంతా అనుకుంటారు. కానీ ఇప్పుడు టెక్నీషియన్ల పిల్లలు కూడా వస్తున్నారు.

    ఇలాంటి వారిలో సౌత్ ఇండస్ట్రీలో మాళవిక అందరికంటే ముందు వరుసలో ఉంటుంది ఎందుకంటే ఆమె తండ్రి ఓ సినిమాటోగ్రాఫర్. ఆమె మొదట్లో మలయాళ ఇండస్ట్రీలోనే ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్కడ ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. దాంతో ఆమె చాలా కాలం పాటు అవకాశాల కోసం వెయిట్ చేసింది. మలయాళం నుంచి కోలీవుడ్ కు వచ్చింది.

    రజినీకాంత్ నటించిన పేట సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. దాని తర్వాత ఆమె చేసిన మాస్టర్ సినిమా మంచి హిట్ అయింది. అక్కడ నుంచి ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేఉద. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రజెంట్ సౌత్ భాషలు మొత్తం చుట్టేస్తోంది.

    ధనుష్ తో మారన్ కూడా చేయగా ఇది హిట్ అవ్వక పోయిన మంచి పేరు మాత్రం వచ్చింది. ఇదిలా ఉండగా ఆమె ఎంత బిజీగా ఉన్నా సరే అందాలను ఆరబోస్తూనే ఉంటుంది. తాజాగా చీరలో చంపేసింది. ఇందులో ఆమె స్లీవ్ లెస్ బ్లౌజ్ లో రెచ్చిపోయింది. అంతే కాకుండా తన ఎద పొంగులు మొత్తం కనిపించేలా పైట పక్కకు జరిపి మరీ హీటెక్కించేసింది ఈ ముద్దుగుమ్మ.

     

    View this post on Instagram

     

    A post shared by Malavika Mohanan (@malavikamohanan_)

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Malavika Mohanan : అందాల ఆరబోతకు హద్దులు తెంచేసింది..  

    Malavika Mohanan : సౌత్ బ్యూటీ మాళవిక మోహనన్ అందాల ఆరబోతకు...