Kasturi Shankar : కస్తూరి శంకర్.. ఈమె గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బుల్లితెర నుండి వెండితెర వరకు అందరికి ఈ పేరు పరిచయమే.. ప్రస్తుతం ఈమె నటిస్తున్న గృహలక్ష్మి సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక అప్పటి నుండి ఈమె సోషల్ మీడియాలో కూడా సందడి మొదలయ్యింది. 1990 లలోనే ఈమె హీరోయిన్ గా నటించింది..
ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సీరియల్స్ చేస్తూ బాగానే వెనకేస్తుంది. ఇదే సమయంలో ఈమె సోషల్ మీడియాలో కేసుల యాక్టివ్ గా ఉంటూ అనవసరమైన విషయాల్లో కూడా స్పందిస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. ఈమె చేసే వివాదాస్పద కామెంట్స్ వల్ల ఈమె పేరు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ఇక తాజాగా ఈమె షేర్ చేసిన పిక్ ఇప్పుడు సంచలనంగా మారింది..
ముందు నుండే మోడలింగ్ కెరీర్ లో సత్తా చాటిన ఈ భామ అప్పట్లోనే అందాల ఆరబోత చేసేది.. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. తమిళ్ మాత్రమే కాదు తెలుగు, కన్నడంలో కూడా ఈమె సినిమాలు, సీరియల్స్ చేసి బాగా పాపులర్ అయ్యింది.. ఇరవై ఏళ్లకు పైగానే అన్ని భాషల్లో తనదైన సందడి చేసిన ఈమె ఇప్పుడు సీరియల్స్ తో బిజీ అయ్యింది.
తాజాగా షేర్ చేసిన ఫొటోతో అందరికి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది.. ఇప్పుడు ఈమె వయసు 49 సంవత్సరాలు.. ఈ వయసులో కూడా ఈమె రెచ్చిపోయి అందాలు ఆరబోస్తుంది.. తాజాగా పైన నూలుపోగు కూడా లేకుండా బోల్డ్ ఫోటో షూట్ చేసింది.. ఓ చంటి బిడ్డను ఎత్తుకుని బోల్డ్ గా అన్ని కనిపించేలా ఈమె చేసిన ఫోటో షూట్ తెగ వైరల్ అవుతుంది. మదర్స్ డే సందర్భంగా ఈ ఫోటో షూట్ చేయగా దీనిని చూసినవారంతా ట్రోల్స్ చేస్తున్నారు.