Anasuya saree : ఒక్కొక్కరు చీర కట్టుకుంటే ఆ చీరకే అందం వస్తుంది.. మరి చీరతోనే మెస్మరైజ్ చేస్తున్న బ్యూటీ లలో యాంకర్ అనసూయ ఒకరు.. అనసూయ తెలుగు బుల్లితెర మీద బాగా పాపులర్ అయ్యి స్టార్ యాంకర్ గా గత కొన్నేళ్లుగా రాణిస్తుంది.. యాంకరింగ్ లో కూడా అందాల ఆరబోత చేయవచ్చని నిరూపించింది. గత కొన్నేళ్లుగా జబర్దస్త్ చేస్తూనే భారీ స్టార్ డమ్ అందుకుంది.
ఒక్క ఈ షో తోనే ఈమె సినీ అవకాశాలు కూడా అందుకుందనే చెప్పాలి.. అయితే ఈమె కొద్దీ రోజుల క్రితమే జబర్దస్త్ ను విడిచి పెట్టింది.. దీంతో ఈమె వారం వారం ప్రేక్షకులను పలకరించలేక పోతుంది.. అయిన కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ గానే ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెటిజెన్స్ ను ఆకట్టు కుంటుంది.
ఈ మధ్య మరీ గ్లామర్ చూపించేస్తూ రెచ్చిపోతుంది. ఇన్నేళ్ళలో ఎప్పుడు ఎక్స్పోజింగ్ చేసిన ఓవర్ గా చేయలేదు.. కానీ ఇటీవలే ఈ అమ్మడు ఏకంగా బికినీ ధరించి షాక్ ఇచ్చింది.. ఈ పిక్స్ చూసిన వారంతా ఈమెను ట్రోల్స్ చేసారు.. ఇదిలా ఉండగా అనసూయ భరద్వాజ్ వరుసగా చీరకట్టులో మెరుస్తూ ఫ్యాన్స్ ను మెప్పిస్తుంది..
శారీలో కూడా బ్యూటిఫుల్ అందాలను ఆరబోయవచ్చు అనేంతగా ఈ భామ నెటిజెన్స్ ను మంత్రముగ్దులను చేస్తుంది.. శారీలో మతిపోగోట్టే అందం ఈమె సొంతం.. అందానికే అసూయ పుట్టించే అందం ఈమెకు ఉందని ఆమె ఫ్యాన్స్ అనసూయను పొగిడేస్తూ ఉంటారు.. తాజాగా మరోసారి సారీ లో దిగిన పిక్స్ షేర్ చేయగా నిముషాల్లోనే వైరల్ అయ్యాయి.. మరి ఆ గ్లామరస్ శారీ పిక్స్ మీ కోసం..
View this post on Instagram