డీఎస్ కుటుంబంలో చిచ్చు : నిన్న చేరి ఈరోజు రాజీనామా
డీఎస్ కుటుంబంలో చిచ్చు చెలరేగింది దాంతో నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మపురి శ్రీనివాస్ ఈరోజు అనూహ్యంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. దాంతో సంచలనంగా మారింది ఈ విషయం. నిజామాబాద్ జిల్లాకు చెందిన...
కవిత పిటీషన్ ను 3 వారాలు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ ను 3 వారాలకు వాయిదా వేసింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లిక్కర్...
బాక్సర్ నిఖత్ జరీన్ ను అభినందించిన కేసీఆర్
న్యూఢిల్లీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో 50 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ను అభినందించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. వియత్నాం...
సిట్ విచారణకు మళ్ళీ డుమ్మా కొట్టిన బండి సంజయ్
ఈరోజు మళ్ళీ సిట్ విచారణకు డుమ్మా కొట్టాడు బండి సంజయ్. ఈరోజు సిట్ ముందు విచారణకు హాజరు కావాలని , అలాగే మీ దగ్గర ఉన్న ఆధారాలు మాకు సమర్పించాలని కోరుతూ నోటీసులు...
కేటీఆర్ నోటి వెంట శ్రీకాంతాచారి పేరు
తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి నోటి వెంట చాలాకాలం తర్వాత తెలంగాణ మలి ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి పేరు వచ్చింది. ఎల్బీ నగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెడతామని అధికారికంగా...
బండి సంజయ్ కు నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కి మరోసారి నోటీసులు జారీ చేసింది సిట్. TSPSC పేపర్ లీకేజ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసాడు బండి...
కోఠిలో భారీ పేలుడు : వ్యక్తి సజీవ దహనం
హైదరాబాద్ మహానగరంలోని కింగ్ కోఠిలోని ఓ కారు షెడ్డులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. ఈ సంఘటన మార్చి 25 తెల్లవారుఝామున జరిగింది....
రాహుల్ గాంధీ అనర్హత వేటుపై స్పందించిన కేసీఆర్ , కేటీఆర్
రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , ఐటీ శాఖా మంత్రి కేటీఆర్. ఇది మోడీ దురహంకారానికి నిదర్శనమని...
బ్రేకింగ్ : బీజేపీ ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
బ్రేకింగ్ ....... భారతీయ జనతా పార్టీ చేపట్టనున్న మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. TSPSC పేపర్ లీకేజ్ విషయంలో ప్రభుత్వ నియంతృత్వ పోకడలను నిరసిస్తూ బీజేపీ ధర్నా చౌక్ లో...
సిట్ విచారణకు డుమ్మా కొట్టిన బండి సంజయ్
TSPSC పేపర్ లీకేజ్ వ్యవహారంలో సిట్ ( ప్రత్యేక దర్యాప్తు బృందం ) విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా ఆ విచారణలో భాగంగా ఈరోజు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని...