39.6 C
India
Saturday, April 27, 2024
More

    Rohit Sharma : అమ్మానాన్నలే నా హీరోలు.. టీమిండియా కెప్టెన్ రోహిత్

    Date:

    Rohit Sharma :

    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా మంది అభిమానులు ఉన్నారు. తన ఆటతీరుతో ఎంతో మంది ప్రశంసలు అందుకున్నాడు ఈ ఆటగాడు. అయితే తన పర్సనల్ లైఫ్ గురించి కూడా తరచు సోషల్ మీడియాలో పంచుకుంటుంటాడు. మహారాష్ర్టలోని నాగ్ ఫూర్ లో 1987 ఏప్రిల్ 30 న రోహిత్ జన్మించాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టాడు.

    ఇక రోహిత్ శర్మ తల్లిదండ్రుల పేర్లు గురునాథ్ శర్మ, పూర్ణిమ శర్మ. రోహిత్ టీమిండియా కెప్టెన్ గానే కాకుండా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. అయితే తన సారథ్యంలో ఎన్నో విజయాలను ఇటు టీమిండియాకు, అటు ముంబై ఇండియన్స్ జట్టుకు అందించాడు. అయితే రోహిత్ శర్మ మాత్రం తన జీవితంలో తన తల్లిదండ్రులే తన నిజమైన హీరోలని చెబుతుంటాడు. నిరాడంబరమైన నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రోహిత్ వెలుగులోకి వచ్చాడు. రోహిత్ తండ్రి గురునాథ్ శర్మ రవాణా సంస్థలో పనిచేసేవాడు. అయితే రోహిత్ తల్లి పూర్ణిమ శర్మ వైజాగ్ లో కొంత కాలం ఉన్నారు. దీంతో తెలుగు కూడా మాట్లాడగలదు. ఇక రోహిత్ కు ఒక సోదరుడు విశాల్ షామా ఉన్నాడు. ఇక తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అతడి ఇష్టాన్ని కాదనలేక క్రికెట్ లోకి పంపించారు. ఇప్పుడు ఏకంగా టీమిండియా కెప్టెన్ గా ఎదగడం వెనుక రోహిత్ నిరంతర శ్రమ దాగి ఉంది. అయినా ఈ సక్సెస్ ను తన తల్లిదండ్రులకు అంకితమిస్తుంటాడు. తన తల్లిదండ్రులు తన కోసం ఎంతో త్యాగం చేశారని, ఎంతో కష్టపడి పెంచారని ఈ సందర్భంగా ఇటీవల కూడా రోహిత్ ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి గురయ్యాడు.

    Share post:

    More like this
    Related

    CM Jagan : బ్యాండేజ్ తీసిన సీఎం జగన్.. వైసీపీ మేనిఫెస్టో విడుదల

    CM Jagan : ఈరోజు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో...

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఫొటో వైరల్..

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి మధ్య...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాను ఇబ్బందుల్లోకి నెట్టనున్న రోహిత్ శర్మ?

    Hardik Pandya : కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ ప్రస్తుతం...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ ఓపెనర్లు వీరే..

    T20 World Cup Openers : ఐసీసీ టీ20 ప్రపంచ కప్...

    Rohit Sharma : రోహిత్ పై సెల్ఫిష్ అంటూ ట్సోల్స్

    - సెంచరీ కోసమే ఆడాడు.. జట్ట విజయం కోసం ప్రయత్నించలేదు Rohit Sharma...

    Rohit Sharma : దినేశ్ కార్తీక్  ప్రపంచ కప్ ఆడాలనుకుంటున్నావా.. ఏంటీ ? రోహిత్

    Rohit Sharma : రోహిత్ శర్మ గ్రౌండ్ లో ఏదీ మాట్లాడిన...